వినాయక మండపాల నిర్వాహకులు పోలీసుల సూచనలు పాటించాలి
* వినాయక విగ్రహాల ఏర్పాటుకు తప్పనిసరి అనుమతి తీసుకోవాలి టేకులపల్లి,సెప్టెంబర్ 17(జనంసాక్షి): టేకులపల్లి మండల పరిధిలోని అన్ని గ్రామాల వినాయక చవితి సందర్భంగా మండపాల నిర్వాహకులు పోలీసుల సూచనలు పాటించాలని, వినాయక విగ్రహ ప్రతిష్ట మండపాల ఏర్పాటుకు పోలీసుల…










