*స్కూల్ విద్యార్థులకు బరోసా సెంటర్ అందిస్తున్న సేవలపై అవగాహన కార్యక్రమం*
గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్1 (జనం సాక్షి); జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ కె. సృజన ఆదేశాల మేరకు బరోసా సెంటర్ సిబ్బంది గద్వాల పట్టణము నల్ల కుంట లోని శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులకు బరోసా సెంటర్ అందిస్తున్న…










