అంగన్వాడి ఉద్యోగుల సమ్మెను జయప్రదం చేయండి
– సిఐటియూ జిల్లా కమిటీ సభ్యుడు బుడిద గణేష్ జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథనిలో సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీల న్యాయపరమైన డిమాండ్లతో కూడిన కరపత్రాలను మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు…










