Wednesday, 11 November 2026

వార్తలు

డబ్బులు పదవులు ఆశపెట్టి కాంగ్రెస్ పార్టీ లోకి పిలుచుకుంటున్నారు

-విలేఖర్ల సమావేశం లో బి జె పి రాష్ట్ర కార్యవర్గ గడ్డం కృష్ణారెడ్డి. గద్వాల నడిగడ్డ, ఆగస్టు 29 (జనం సాక్షి); డబ్బులు ,పదవులు ఆశపెట్టి కాంగ్రెస్ పార్టీలోకి బిజెపి కార్యకర్తలను పిలుసు కుంటున్నారని, మేము కూడా కార్యాచరణ…

సెప్టెంబర్ 1న హైదరాబాదులో యూఎస్పిసి మహాధర్నా

టేకులపల్లి, ఆగస్టు 29( జనం సాక్షి ): ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1న హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద జరిగే మహాధర్నాకు ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా…

దేవాలయములో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే.

మల్కాజిగిరి.జనంసాక్షి.ఆగస్టు 30 దేవాలయ అభివృద్ధికి దాతలు ముందుకు వచ్చి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే మైనాంపల్లి హనుమంతరావు అన్నారు. మల్కాజిగిరి డివిజన్ పరిధిలోని శివపురి కాలని లోని శివాలయంలో వెంకటేశ్వర స్వామికళ్యాణం  సందర్భంగా ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు.ఆలయ…

కళాకారులు పాటలో ఓటును చూపించాలి

– అంబేద్కర్‌ను అనుసరించాలని ఆలోచన చేసిన వ్యక్తి గద్దర్‌ – జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ జనంసాక్షి, మంథని : ప్రజా చైతన్యం కోసం కళాకారులు ఆలపించే పాటలో ఓటును చూపించాల్సిన అవసరం నేటి సమాజంలో ఉందని…

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు రెండు లక్షల రుణమాఫీ

నిరుద్యోగులకు సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు 500 రూపాయలకే వంట వంట గ్యాస్ సరఫరా మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ వికారాబాద్ రూరల్ ఆగస్టు 29 జనం సాక్షి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే…

గిడుగు రామమూర్తి తెలుగు భాష కు విశిష్ట సేవలు అందించిన మహనీయుడు. ఘనంగా మాతృభాషా దినోత్సవం.

నాగర్ కర్నూల్ బ్యూరో, జనంసాక్షి: మాతృభాషా దినోత్సవాన్ని నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం పాలెం శ్రీవేంకటేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ ఆండ్ సైన్స్ కళాశాలలో మంగళవారం ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన కళాశాల ప్రిన్సిపాల్…

హాకీ క్రీడను ప్రారంభించిన జెడ్పీ చైర్మన్‌ జనంసాక్షి, రామగిరి :

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటనరీ కాలనీలోని రాణిరుద్రమదేవి స్టేడియంలో ఏర్పాటు చేసిన హాకీ క్రీడను మంగళవారం బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ ప్రారంభించారు. హాకీ లేజండ్‌ ధ్యాన్‌ చంద్‌…

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జూలపల్లి లో ఉచిత వైద్య శిబిరం

జనంసాక్షి , కమాన్ పూర్ : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పెద్దపల్లి జిల్లా శాఖ ఆధ్వర్యంలో మొబైల్ మెడికల్ యూనిట్ ద్వారా వృద్ధులకు ఉచిత సంచార వాహన వైద్య సేవలను మంగళవారం పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం…

మంథనిలో దళిత గోస బిజెపి పార్టీ భరోసా దీక్ష జనంసాక్షి, మంథని :

పెద్దపల్లి జిల్లా మంథని మండల బిజెపి పార్టీ దళిత మోర్చా ఆధ్వర్యంలో మంగళవారం ఒక్కరోజు దళిత గోస బీజేపీ పార్టీ భరోసా దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. ఈసారి మంథనిలో సునీల్ రెడ్డి గెలుపు ద్వారానే నిరుపేద దళితుల బతుకుల్లో…

*తెలంగాణలో మల్లొక్కసారి  రైతు సర్కార్: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్”  

మోమిన్ పేట ఆగస్టు 29 జనం సాక్షి వికారాబాద్ నియోజకవర్గంలో మల్లు ఒక్కసారి కిసాన్ సర్కార్ తీసుకో రావడానికి బి ఆర్ ఎస్ పార్టీకి కార్యకర్తలే ముఖ్య బలం అని వికారాబాద్ జిల్లా, బి ఆర్ ఎస్ అధ్యక్షులు,…