బిఆర్ఎస్ అధికారంలోకి రావాలని గుంజేడు ఆలయంలో ప్రత్యేక పూజలు
101 సార్ల మోకాల ప్రదక్షణ,ఉపవాస దీక్ష చేపట్టిన పశువుల గట్టయ్య కొత్తగూడ ఆగస్టు 29 జనంసాక్షి:తెలంగాణ రాష్ట్రంలో తిరిగి మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలని అదేవిధంగా ములుగు నియోజకవర్గంలో బాడే నాగజ్యోతి అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలవాలని మహబూబాద్…










