పోలింగ్ కేంద్రాలను సందర్శించిన తహసిల్దార్
రాజంపేట్ జనంసాక్షి ఆగస్టు 26 రాజంపేట్ మండల కేంద్రం, శివాయిపల్లి పొందుర్తి కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నకు సంబంధించిన పోలింగ్ కేంద్రాలను తహాసిల్దార్,సూపర్ వైజర్ లు సందర్శించారు మరియు బియల్ ఒ లు స్పెషల్ క్యాంపస్ డే సందర్భంగా…










