మానవత్వంతో స్పందించి.. రక్తం అందించిన రిపోర్టర్……………………..
ఒక పత్రికలో న్యూస్ రిపోర్టర్ (దండు సదానందం)మున్సిపాలిటీ పరిధిలోని రామాలయం ఏరియాకు చెందిన బొంత సత్యవతి అనే వృద్ధురాలు అత్యవసర పరిస్థితిలో మంచిర్యాలలోని పల్లవి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధురాలికి మూడు యూనిట్ల బ్లడ్ అత్యవసరంగా ఏర్పడడంతో రహీం…










