10వ తేది తర్వాత వచ్చిన గృహలక్ష్మి దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోవాలి: మాజీ కౌన్సిలర్ లయిక్ అహ్మద్
భువనగిరి టౌన్ జనం సాక్షి:- మనతెలంగాణ/భువనగిరి: మున్సిపల్ పట్టణంలోని పలు వార్డులో గృహలక్ష్మి పథకం కింద 10 వ తేదీ తర్వాత వచ్చిన గృహలక్ష్మి దరఖాస్తులను పరిగణనలోకి తీసుకుని విచారణ చేపట్టి వారికి సైతం గృహలక్ష్మి పథకం కింద…










