అక్రమంగా తరలిస్తున్న పిడిఎఫ్ బియ్యాన్ని పట్టుకున్న స్ఐ రమాదేవి…
డోర్నకల్ ప్రతినిధి ఆగస్టు 23 (జనం సాక్షి): పీడీఎస్ బియ్యం అక్రమ మళ్లింపుపై పోలీసులు మంగళవారం ఉదయం సీరోల్‌లోని ఏకలవ్య స్కూల్ సమీపంలో ద్విచక్రవాహనాలపై 9 బస్తాల (4.5 క్వింటాళ్లు) పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పట్టుకున్నారు.…










