Thursday, 12 November 2026

వార్తలు

*పేద ప్రజల ఆరోగ్యానికి ఆర్థిక భరోసా ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్”

వికారాబాద్ రూరల్ ఆగస్టు 21 జనం సాక్షి పేద ప్రజల ఆరోగ్యానికి ఆర్థిక భరోసానిస్తూ కార్పొరేట్ వైద్యం అందించే ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ఎంతో ఉపయోగపడుతుందని వికారాబాద్ జిల్లా, బి.ఆర్.ఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్…

కార్పొరేట్ తరహాలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం చేస్తాం

ఫోటో రైట్ అప్ ;చొప్పదండి పట్టణంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి స్థల పరిశీలన చేస్తున్న ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ చొప్పదండి, ఆగస్టు 21 (జనం సాక్షి): చొప్పదండి నియోజకవర్గ కేంద్రంలో నిర్మాణం చేసే వంద పడకల ఆసుపత్రిని…

బి ఆర్ ఎస్ పార్టీ నాయకుల సంబరాలు ఫోటో రైట్ అప్ :

1.టపాసులు కాలుస్తూ సంబరాల్లో పాల్గొన్న బి ఆర్ ఎస్ నాయకులుచొప్పదండి, ఆగస్టు 21 (జనం సాక్షి): చొప్పదండి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ను ప్రకటిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనపై హర్షం వ్యక్తం…

అంతిమ యాత్ర లో పాల్గొన్న శ్రీను బాబు జనంసాక్షి, మంథని :

పెద్దపల్లి జిల్లా మంథని మండలం వెంపాడు గ్రామములో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఐలి ప్రసాద్ తల్లి అనారోగ్యంతో మృతిచెందగా సోమవారం వారి పార్థివదేహానికి మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు సోదరుడు దుద్దిల్ల శ్రీనుబాబు నివాళులర్పించి వారి కుటుంబ…

ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి కొప్పుల ఈశ్వర్..

ధర్మపురి (జనం సాక్షి ) నియోజకవర్గం నాపై నమ్మకంతో శాసనసభ ఎన్నికల్లో‌ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మరోసారి అవకాశం కల్పించిన బీఆర్ఎస్ అధినేత,ముఖ్యమంత్రి కేసీఆర్ ను మర్యాద పూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపిన రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి…

హరిప్రియ టిక్కెట్ ప్రకటనతో కార్యకర్తల ఆనందోత్సాహం టేకులపల్లి,ఆగస్టు 21( జనం సాక్షి ):

జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు సిట్టింగ్ ఎమ్మెల్యే బానోతు హరిప్రియ నాయక్ పార్టీ అధినేత టిక్కెట్ ప్రకటనతో టేకులపల్లి మండలంలో బిఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు టేకులపల్లి మండల కేంద్రంలో భారీ ర్యాలీతో డీజే డప్పు వాయిద్యాలతో నృత్యాలతో బాణా సంచాలు…

సిరిసిల్ల సిట్టింగ్.. వేములవాడ షిఫ్టింగ్..

బిఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన.సిరిసిల్ల సిట్టింగ్ అభ్యర్థి మంత్రి కేటీఆర్.వేములవాడ “చల్మెడ” కు షిఫ్టింగ్”జనంసాక్షి”విశ్లేషణాత్మక కథనంరాజన్న సిరిసిల్ల బ్యూరో. ఆగస్టు 21. (జనంసాక్షి). రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రధానమైన రెండు నియోజకవర్గాలు సిరిసిల్ల వేములవాడ. ప్రస్తుతం సిరిసిల్ల వేములవాడ రెండు…

ఆదివారా స్వామిని దర్శించుకున్న అస్సాం ఎమ్మెల్యే జనంసాక్షి, కమాన్ పూర్ :

పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలోని ఆదివరహ స్వామి ఆలయంలో ప్రవాసి అస్సాం ఎమ్మెల్యే సుశాంత్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి శ్రావణ మొదటి సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారి వెంట…

*మన పాలన మనమే చేసుకుందాం: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్”

వికారాబాద్ రూరల్ ఆగస్టు 21 జనం సాక్షి వికారాబాద్ ప్రాంతాన్ని మన ప్రాణికులమే పరిపాలించుకునేలా ప్రతి ఒక్క కార్యకర్త నిరంతరం శ్రమించాలని వికారాబాద్ జిల్లా, బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పేర్కొన్నారు…

ముచ్చటగా మూడోసారి….

జీవన్ రెడ్డికే బీఆర్ఎస్ టికెట్ …..-ఆర్మూర్ నియోజకవర్గ ప్రజల హర్షాతిరేకాలు-గులాబీ శ్రేణుల సంబురాలు-బాణసంచా కాలుస్తూ, స్వీట్లు పంచుకుంటూఆనందోత్సవాలు-హ్యాట్రిక్ విజయంపై బీఆర్ఎస్ నజర్-ఉద్యమకారుడి నుంచి ఉన్నత స్థాయికి…-అంచెలంచెలుగా ఎదుగుతున్న జీవన్ రెడ్డి-కేసీఆర్ కు జీవన్ రెడ్డి పాదాభివందనం..ఆర్మూర్, ఆగస్టు21:-ఆర్మూర్ నియోజకవర్గ…