Thursday, 12 November 2026

వార్తలు

యాదవ శతాబ్ది ఉత్సవాలు విజయవంతం చేయండి జనంసాక్షి, మంథని :

ఈ నెల 23న అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో పెద్దపల్లి నందన గార్డెన్స్ లో నిర్వహించనున్న శతాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఉడత పర్వతాలు యాదవ్ ఒక ప్రకటన పేర్కొన్నారు.…

పేదలకు ఉచితంగా ఇంటి పట్టాలు అందించాలి – విలేకరుల సమావేశంలో సూర సమ్మయ్య డిమాండ్ జనంసాక్షి , కమాన్ పూర్ :

పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాలకుర్తి మండల ప్రెస్ భవన్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కేశోరామ్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షులు సూర సమ్మయ్య విలేకరుల సమావేశాన్ని సోమవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..…

వికారాబాద్ జిల్లాలో లక్కీ డ్రా ద్వారా 59 వైన్ షాపుల కేటాయింపు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి

వికారాబాద్ రూరల్ ఆగస్టు 21 జనం సాక్షి జిల్లాలో లక్కీ డ్రా ద్వారా 59 వైన్ షాపులను కేటాయించడం జరిగిందని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అన్నారు.సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ…

తెలంగాణ లో వచ్చేది బిజెపి సర్కారే – ప్రవాసి ఎమ్మెల్యే సుశాంత్ జనంసాక్షి , కమాన్ పూర్ :

ప్రవాసి ఎమ్మెల్యే సంపర్క్ అభియాన్ కార్యక్రమం లో భాగంగా అస్సాం ఎమ్మెల్యే సుశాంత్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి ఆదివారహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అనంతరం కమాన్ పూర్ మండల కేంద్రం…

ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలి. అదనపు కలెక్టర్ లింగ నాయక్

వికారాబాద్ రూరల్ ఆగస్టు 21 జనం సాక్షి .ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వచ్చిన దరఖాస్తులను సత్వరంగా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ అన్నారుసోమవారం కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో…

దుద్దిల్ల శ్రీను బాబు పరామర్శలు జనంసాక్షి, మంథని :

పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని వేంపాడులో అనసూయ సత్తయ్య, అయిలి కిట్టు అనారోగ్యంతో బాదపడుతుండగా వారిని మంథని ఎమ్మెల్యే దుద్దుల శ్రీధర్ బాబు సోదరుడు దుద్దిల్ల శ్రీను బాబు సోమవారం పరామర్శించారు.

కమాన్ పూర్ లో బిఆర్ఎస్ పార్టీ శ్రేణుల సంబరాలు జనంసాక్షి, మంథని : అధికార భారత రాష్ట్ర సమితి రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థులను ప్రకటించింది. సోమవారం తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ అభ్యర్థుల జాబితాను…

మంథనిలో బిఆర్ఎస్ పార్టీ శ్రేణుల సంబరాలు జనంసాక్షి, మంథని : అధికార భారత రాష్ట్ర సమితి రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థులను ప్రకటించింది. సోమవారం తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. కరీంనగర్…

విద్యుత్ సరఫరా నిలిపివేత, మల్కాజిగిరి.జనంసాక్షి.ఆగస్ట్21 విద్యుత్ సరఫరాకు చెట్లు అడ్డంగా ఉండడంతో వాటిని తొలగించేందుకు చేపట్టిన చర్యలో భాగంగా విద్యుత్ సరఫరా లో అంతరాయం కలుగుతుందని వాజ్ పెయి నగర్ సబ్ స్టేషన్ ఏఈ గోపాల్ ఒక ప్రకటనలో…

వనపర్తి అభివృద్ధిని కొనసాగిస్తా : వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

వ్యవసాయరంగంలో వనపర్తిని అగ్రస్థానంలో నిలబెడతా ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో జిల్లా అభివృద్ధి వనపర్తి (జనం సాక్షి) : జిల్లా అభివృద్ధిని కొనసాగించడానికి ప్రజలు మరోసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చి ఆశీర్వదించాలి.గత ఎన్నికలలో భారీ మెజారిటీతో గెలిపించి మీరిచ్చిన అవకాశాన్ని…