ముఖ్యమంత్రి సహాయక నిధి చెక్కుల పంపిణీ చేసిన మంత్రి కొప్పుల ఈశ్వర్..
ధర్మపురి( జనం సాక్షి)మండలానికి 5 లక్షల 77 వేల 500 విలువ గల ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 21మంది లబ్ధిదారులకు చెక్కులను ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్,…










