తలసేమియా వ్యాధితో బాధపడుతున్న బాలుడికి కొండంత భరోసా
పెద్దవంగర ఆగష్టు 15(జనం సాక్షి ) తలసేమియా వ్యాధితో బాధపడుతున్న మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం రామచంద్రు తండ గ్రామానికి చెందిన రేషన్ డీలర్ జాటోత్ రమేష్ కుమారుడు ప్రేమదాన్ రాథోడ్ కు సర్పంచ్ నెమరుగొమ్ముల ప్రవీణ్ రావు…










