Saturday, 14 November 2026

వార్తలు

ఢిల్లీలో జరిగిన జాతీయ చేనేత దినోత్సవ రౌండ్ టేబుల్ సమావేశానికి MP కెప్టెన్ ఉత్తమ్ హాజరయ్యారు.

👉ఈసమావేశంలో ప్రసంగిస్తూ కెప్టెన్ ఉత్తమ్ క్రింద పేర్కొనబడిన చేనేత కార్మికుల డిమాండ్లకు వారి మద్దతు ప్రకటించారు. 👉హ్యాండ్లూమ్ సెక్టార్, చేనేత కార్మికుల పక్షాన వారి డిమాండ్లను పార్లమెంట్ లో బైట మాట్లాడతానని హామీ ఇచ్చారు. 1. చేనేత ఉత్పత్తులపై…

వాటర్ ఫాల్ లో ప్రమాదవశాత్తూ పడి మృతి చెందిన మెడిసిన్ పీ.జీ. విద్యార్థి భూక్యా ప్రవీణ్ కు నివాళులు అర్పించిన వినోద్ కుమార్

ఆదిలాబాద్ జిల్లా జైనద్ మండలం శివ ఘాట్ వాటర్ ఫాల్ లో ప్రమాదవశాత్తూ పడి రెండు రోజుల క్రితం మృతి చెందిన మెడిసిన్ పీ.జీ. చదువుతున్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం రంగంపేట గ్రామానికి చెందిన భూక్యా ప్రవీణ్…

నైపుణ్యాభివృద్ధిని పెంపొందించుకుంటే విరివిగా ఉద్యోగ,ఉపాధి అవకాశాలు

  రాష్ట్ర ఐ.టీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ప్రభుత్వ ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకోవాలని యువతకు పిలుపుఐటీ హబ్, ఇతర అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలుకేసిఆర్ జనరంజక పాలన వల్ల తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ గా ఎదిగిందిఅన్ని రంగాల్లో రాష్ట్రం నెంబర్…

లోక్ సభలో మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ప్రసంగం

ఢిల్లీఅవిశ్వాస తీర్మానం చర్చలో రేవంత్ రెడ్డిఆదివాసులు, గిరిజనుల పట్ల ప్రధానికి చులకన భావన ఉంది .ప్రధాని, మంత్రి మండలి పైన ప్రజలకు విశ్వాసం పోయింది.జాతుల మధ్య విభజనను బ్రిటీషర్ల విధానాన్ని బ్రిటీష్ బిజెపి తీసుకు వస్తుంది.మణిపూర్ లో కుకీలు,…

ప్రపంచ ఆదివాసి దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న ఏఐసిసి కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే డా.SA సంపత్ కుమార్ 

గిరిజన లంబాడి ఆదివాసులు తెలంగాణ సంస్కృతికి మూల స్తంభాలుకాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈరోజు అలంపూర్ నియోజక వర్గం లోని ఆలంపుర్ మండలం , జిల్లేల పాడు గ్రామం లోని గిరిజన లంబాడి తండా కి వెళ్లి ప్రపంచ…

పులిగిల్ల బాలయ్యను అభినందించిన ఆల్ ఇండియా అధ్యక్షులురాజేష్ లిలోితిియా

భువనగిరి టౌన్ జనం సాక్షి హైదరాబాద్ పర్యటనకు విచ్చేసిన శ్రీ రాజేష్ లిలోతియా ఈరోజు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్సి విభాగం రాష్ట్ర కన్వీనర్ గా నూతనంగా నియమితులైన భువనగిరి మండలం ముత్తిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన పులిగిల్ల…

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణి

జనంసాక్షి, కమాన్ పూర్ : ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొంది పెద్దపల్లి జిల్లా జడ్పీ చైర్మన్ పుట్ట మధు ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకున్న పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం జూలపల్లి గ్రామానికి చెందిన…

సంతలో సందడి చేసిన ఎంపిటిసి కృష్ణ గౌడ్ పత్తి వీరేశం గుప్త

జనం సాక్షి జోగిపేట్ ఆందోల్ మండల పరిధిలోని నేరేడు గుంట ఎక్స్ రోడ్ లో ప్రతి బుధవారం జరిగే సంతలో ఎంపీటీసీ కృష్ణ గౌడ్ పత్తి వీరేశం మాట్లాడుతూ మండలంలోని మొట్టమొదటిసారిగా నేరేడు గుంట ఎక్స్ రోడ్లో సంత…

ఘనంగా అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం వేడుకలు

టేకులపల్లి, ఆగస్టు 9( జనం సాక్షి): అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవాన్ని పురస్కరించుకొని టేకులపల్లి మండలంలోని పాత లచ్చగూడెం, కిష్టారం గ్రామపంచాయతీ లోని రోడ్డు గుంపు గ్రామంలో ఘనంగా నిర్వహించారు. అంతర్జాతయ ఆదివాసీ దినోత్సవములో చింతోని చిలక సర్పంచ్ వీసం…

కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటిద్దాం

> క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో దేశాన్ని కాపాడుకుందాం > మోడీ పాలనలో ఉద్యోగ భద్రత, దేశ స్వాహలంబనకే ముప్పు వచ్చింది > సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట మహా ధర్నా కార్యక్రమం > హాజరైన సిఐటియూ రాష్ట్ర అధ్యక్షులు…