కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపు ఉద్యమము 2023. సమావేశం
భువనగిరి టౌన్ జనం సాక్షి కుష్టి వ్యాధిగ్రస్తుల గుర్తింపు ఉద్యమమును పురస్కరించుకొని యాదాద్రి భువనగిరి జిల్లా యందు జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, మరియు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల లెప్రసీ నోడల్ పర్సన్స్…










