అక్రమ రవాణా చేస్తున్న నిందితుల అరెస్ట్..
వివరాలు తెలియజేసిన ఎస్ఐ కోగిల తిరుపతి కేసముద్రం-ఆగస్టు 9- జనం సాక్షి : బుధవారం మండలంలోని కల్వల గ్రామంలో ఎస్సై తిరుపతి ఆధ్వర్యంలో పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్న నేపథ్యంలో అనుమానస్పదంగా కనిపించిన అశోక్ లేలాండ్ వాహనంను తనిఖీ చేయగా…










