కార్మికుల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి – మంత్రి జగదీష్ రెడ్డి
సూర్యాపేట ప్రతినిధి(జనంసాక్షి): రాష్ట్రంలో కార్మికుల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.ఆదివారం రాత్రి సూర్యాపేట కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం నూతనంగా ఎన్నికైన పాలకవర్గం మంత్రి…









