బిఆర్ఎస్ నుండి తెలంగాణ జాగృతిలోకి… కూర సురేష్ పటేల్
గంభీరావుపేట మార్చి 31(జనం సాక్షి);రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలానికి చెందిన బిఆర్ఎస్ నాయకుడు, రాష్ట్ర మున్నూరు కాపు ఆర్గనైజింగ్ సెక్రటరీ గా పనిచేస్తున్న ప్రస్తుత బిఆర్ఎస్ నాయకుడు కూర సురేష్ పటేల్, మంగళవారం రోజు హైదరాబాదులోని జాగృతి…










