పెట్రోలియం నిల్వలు సమద్ధిగా ఉన్నాయి
` దేశంలో ఇంధనానికి కొరత లేదు.. ` 60 రోజులకు సరిపడా స్టాక్ ` ప్రజలు ఆందోళన చెందొద్దు:కేంద్రం న్యూఢిల్లీ(జనంసాక్షి):దేశంలో పెట్రోల్, డీజిల్‌కు కొరత లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. 60 రోజులకు సరిపడా స్టాక్ ఉందని తెలిపింది.…










