Friday, 6 November 2026

వార్తలు

డీజిల్ పెట్రోల్ కోసం అవస్థలు: బంకుల్లో బారులు తీరీన ప్రజలు

మిడ్జిల్. మార్చి 25: (జనం సాక్షి)పెట్రోలు డీజిల్ పై వస్తున్న కొరత వార్తలకు ప్రజలు అవస్థలు పడుతున్నారు. బుధవారం మండల కేంద్రంలోని పెట్రోల్ బంకులలో పెట్రోలు డీజిల్ దొరకపోవడంతో ప్రజలు దిక్కుతోచని స్థితిలో పెట్రోల్ బంకులలో బారులు తీరారు.…

మత్తు పదార్థాల వాడకాన్ని నిర్మూలిద్దాం – ఏసిపి వసుంధర యాదవ్

      డ్రగ్స్ వినియోగాన్ని అడ్డుకట్ట వేసేందుకు ఈగల్ టీం ఫోర్స్ పెనుబల్లి, మార్చి 25(జనం సాక్షి) మత్తు పదార్థాల వినియోగం నేడు సమాజంలో ప్రధాన సమస్యగా మారిందని ఈ సమస్యను నిర్మూలిద్దామని కల్లూరు ఏసిపి వసుంధర…

భారత్ చేరిన అమెరికా ఎల్‌పీజీ నౌక

` తీరనున్న ఎల్‌పీజీ కొరత ` రష్యాకు చెందిన చమురు నౌక కూడా భారత సముద్రజలాల్లోకి ప్రవేశం న్యూఢిల్లీ(జనంసాక్షి):పశ్చిమాసియా సంక్షోభం కారణంగా చమురు, ఎల్‌పీజీ సరఫరా గొలుసుకు అంతరాయం ఏర్పడింది. దీంతో దేశంలో ముఖ్యంగా ఎల్‌పీజీకి కొరత ఏర్పడింది.…

ప్రపంచం కోసమే ఇరాన్‌తో యుద్ధం

` అమెరికా కలిసి పోరాడుతున్నాం: నెతన్యాహు ` 48 గంటల్లో పౌరుల నివాసాలే లక్ష్యంగా ఇరాన్ దాడులు చేసిందని విమర్శలు టెలఅవీవ్(జనంసాక్షి):యావత్ ప్రపంచం కోసం అమెరికా`ఇజ్రాయెల్‌లు కలిసి ఇరాన్‌తో పోరాడుతున్నాయని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. గత…

తీవ్రంగా ప్రతిఘటిస్తున్న ఇరాన్

` అమెరికాకు ముచ్చెమటలు ` ఇజ్రాయెల్ అణు పరిశోధన కేంద్రం లక్ష్యంగా.. విరుచుకుపడ్డ ఐఆర్‌జీసీ ` డిమోనా నగరాన్ని తాకిన ఇరాన్ క్షిపణులు ` హర్మూజ్‌కు బ్రిటన్ అణు జలాంతర్గామి! ` ఖతార్‌లో కూలిపోయిన హెలికాప్టర్ ` ట్రంప్…

నిందితుల ఫోటోలు సోషల్ మీడియాలో ప్రచారం సరికాదు

` అది పారదర్శక విచారణకు ముప్పుగా మారుతాయి ` సుప్రీం ఆందోళన ` ఇంటి పనుల్లో భర్త కూడా సహాయపడాలి ` విడాకుల కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్య న్యూఢిల్లీ(జనంసాక్షి):మొబైల్ ఫోన్లలో చిత్రీకరించిన వీడియోలను ప్రజలు వెంటనే సోషల్ విÖడియాలో…

రాష్టాలకు ఎల్పీజీ కేటాయింపు పెంపు

` 20% అదనంగా సరఫరా చేసేందుకు కేంద్రం ఆమోదం న్యూఢిల్లీ(జనంసాక్షి):వాణిజ్య గ్యాస్ కొరతను అధిగమించేందుకు చర్యలు చేపట్టిన కేంద్రం.. రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వాణిజ్య ఎల్పీజీలో అదనంగా 20శాతం కేటాయించేందుకు ఆమోదం తెలిపింది. తాజా చర్యతో సంక్షోభ కాలానికి…

హిందు మహాసముద్రాన్ని తాకిన యుద్ధమంటలు

` బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగించిన ఇరాన్ ` నతాంజ్ అణు శుద్ధి కేంద్రంపై అమెరికా, ఇజ్రాయెల్ మరోసారి బాంబుల వర్షం ` ఖండించిన ఇరాన్.. అంతర్జాతీయ ఉల్లంఘనేనని ఆరోపణ ` దాడులను తీవ్రతరం చేసిన ఐఆర్‌జీసీ ` ఇజ్రాయిల్…

ఇరాన్‌లోని నతాంజ్‌ అణుకేంద్రంపై మరోసారి దాడి

 ఇరాన్‌ (జనంసాక్షి) :  ఇరాన్‌లోని నతాంజ్ అణుశుద్ధి కేంద్రంపై అమెరికా, ఇజ్రాయెల్ మరోసారి దాడులు చేశాయి. ఈ మేరకు స్థానిక మీడియా వెల్లడించింది. అణుశుద్ధి కేంద్రంపై వైమానిక దాడులు జరిగాయని తస్నిమ్ వార్తా సంస్థ తెలిపింది. అయితే రేడియా…

విజయ్ ఎన్నికల్లో పోటీ చేయడంపై ప్రశ్న… కమల్ హాసన్ ఏమన్నారంటే?

 తమిళనాడు (జనంసాక్షి) : సినీ నటుడు విజయ్ పార్టీని స్థాపించడం, తమిళనాడులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడంపై మీడియా అడిగిన ప్రశ్నకు ప్రముఖ నటుడు కమల్ హాసన్ స్పందించిన తీరుపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. తమిళనాడులో డీఎంకే…