పదవ తరగతి ప్రశ్నాపత్రం లీక్..
కారకులైన నలుగురి ఉపాధ్యాయుల సస్పెన్షన్ ఆర్మూర్, మార్చి 18(జనంసాక్షి): విద్యార్థులను పరీక్షల్లో గట్టెక్కించి పాస్ చేయించాలన్న ఆతృత కాస్త ప్రభుత్వ ఉపాధ్యాయుల సస్పెండ్ కు దారితీసింది. వివరాల్లోకి వెళ్తే.. ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆలూరు మండల కేంద్రంలో జిల్లా పరిషత్…










