ప్రజాప్రతినిధుల మాటలు నీటి మీది రాతలేనా. – నెన్నెల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దాగం రమేష్.
బెల్లంపల్లి, జులై 21, (జనంసాక్షి ) ప్రజాప్రతినిధులు మాటలు నీటి మీది రాతలేనా నెన్నెల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దాగం రమేష్ ప్రశ్నించారు. బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండల కేంద్రంలోని ఎర్రవాగును శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు…










