భారీ వర్షాలకు ప్రజలు, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి – కల్వచర్ల సర్పంచ్ గంట పద్మ వెంకట రమణా రెడ్డి
జనంసాక్షి, రామగిరి : రాష్ట్రవ్యాప్తంగా గత 4 రోజులుగా ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని కల్వచర్ల సర్పంచ్ గంట పద్మ వెంకట రమణా రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ సూచనల మేరకు రాష్ట్ర…










