మంత్రిని విమర్శించే స్థాయి మీకు లేదు! # ఉద్యమాలు సరే కానీ అనుచిత వ్యాఖ్యలు సహించం, # సిద్దిపేట – గజ్వేల్ తర్వాత జహీరాబాద్ కే ప్రాధాన్యత ఇస్తున్న మంత్రివర్యులు, # వేరే రాష్ట్రంలో బకాయిలు ఇవ్వకున్నా జహీరాబాద్ లో సాధ్యమైంది, # ఫాక్యరీ ప్రారంభానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది, # మంత్రి పై అనుచిత వ్యాఖ్యలకు బి.ఆర్.యస్ నాయకులు ఢిల్లీ వసంత్ కౌంటర్
(జహీరాబాద్ జనం సాక్షి) చెరుకు రైతుల ధర్నా కార్యక్రమంలో స్థానిక అఖిలపక్ష నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలను బి.ఆర్.యస్ నాయకులు ఢిల్లీ వసంత్ ఖండించారు, ముఖ్యంగా జిల్లా ఇంన్చార్జ్ మంత్రివర్యులపై స్థానిక నాయకులు వాడిన పరుష పదజాలము తీవ్రంగా…










