Sunday, 15 November 2026

వార్తలు

విద్యార్థులకు పండ్లు పంపిణీ చేసిన ముస్త్యాల సర్పంచ్

జనంసాక్షి, రామగిరి : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ముస్త్యాల గ్రామంలో గ్రామ సర్పంచ్ రామగిరి లావణ్య అధ్వర్వంలో ముస్త్యాల, సుందిళ్ళ గ్రామాలలో స్కూల్ విద్యార్ధులకు బుధవారం అరటి పండ్లు పంపిణీ చేశారు. సర్పంచ్ లావణ్య ఈ సందర్భంగా…

లోతట్టు ప్రాంతాలను సందర్శించిన ఐటిడిఏ,పీఓ.అంకిత్

ఏటూరునాగారం(జనం సాక్షి).జులై19. మండల పరిధిలోని లోతట్టు ప్రాంతాలను సందర్శించిన ప్రాజెక్ట్ ఆఫీసర్ ఏటూరునాగారం అంకిత్, జీడివాగు లోతట్టు ప్రాంతాన్ని సందర్శించి వాగులో నీటి మట్టాన్ని పరిశీలించి క్షేత్రస్థాయి సిబ్బందిని నియమించి పరిస్థితిని పర్యవేక్షించాలని తహశీల్దార్‌ను ఫోన్‌లో ఆదేశించారు. షాపల్లి…

ఆక్సిడెంట్ అయిన వ్యక్తికి మెరుగైన చికిత్స కోసం అండగా నిలిచిన మంత్రి వేముల

2.50 లక్షల రూపాయల ఎల్వోసి అందజేసి బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన మంత్రి హైదరాబాద్  (జనం సాక్షి ) బాల్కొండ నియోజకవర్గం భీంగల్ మున్సిపల్ కేంద్రం బోయిగల్లి కి చెందిన ఎస్. శంకర్ ఆక్సిడెంట్ అయ్యి నిమ్స్…

నిరుపేదల ఆరోగ్యానికి అండగా హరీష్ రావు

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు చోరువతో పేద ప్రజల ఆరోగ్యశ్రీ కి 5 లక్షలకు పెంపు వీణవంక జూలై 19 (జనం సాక్షి) రాష్ట్రంలో పేద ప్రజలు ఆరోగ్యానికి దూరం కావద్దని ఆరోగ్య తెలంగా…

గుండె సంబంధిత అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న వ్యక్తికి మంత్రి వేముల భరోసా

1.50 లక్షల రూపాయల ఎల్వోసి అందజేసిన మంత్రి హైదరాబాద్  (జనం సాక్షి ) : బాల్కొండ నియోజకవర్గం భీంగల్ మండలం పురానిపేట గ్రామానికి చెందిన బి.రామకృష్ణ గుండె సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయం స్థానిక ప్రజాప్రతినిధులు ద్వారా…

ఆశాజనకంగా వ్యవసాయం

రైతులకు పంటల సాగుపై అవగాహన కల్పించాలి ఉన్నతస్థాయి సమీక్షలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హైదరాబాద్ (జనం సాక్షి ) ఆలస్యమైనా వర్షాలు సాగుకు సహకరిస్తున్నాయి.వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి .. వరి నాట్లు జోరందుకున్నాయి.…

వరద ముంపు ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్,ఎఎస్పీ

ఎలిశెట్టిపల్లి గ్రామస్తులను పునరావాస కేంద్రానికి తరలిస్తామన్న కలెక్టర్ ఎన్ డి ఆర్ ఎఫ్, పోలీస్ రిస్క్ టీంలు రెండు బోట్ల ఏర్పాటు ఎడతెరి పిలేని వర్షాలతో పొంగిపొర్లుతున్న వాగులు వంకలు రామన్నగూడెం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం ఏటూర్…

పాడి పశువుల యాజమాన్యం పై శిక్షణ కార్యక్రమం

హైదరాబాదు  (జనం సాక్షి ): ఈరోజు పీవీ నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం పరిధిలోని మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం లో పాడి పశువుల యాజమాన్యం పైన శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో డాక్టర్ సాయికిరణ్,…

చింతా ప్రభాకర్ అధ్వర్యంలో యువతీ యువకులకు ఉచితంగా డ్రైవింగ్ లైసెన్స్

  డ్రైవింగ్ లైసెన్స్ లబ్ధిదారుల దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం సంగారెడ్డి బ్యూరో , జనం సాక్షి , జూలై 19 ::చింతా ప్రభాకర్ అధ్వర్యంలో యువతీ యువకులకు ఉచితంగా డ్రైవింగ్ లైసెన్స్ అందజేసే కార్యక్రమం బుధవారం ఆయన క్యాంపు…

అతిథి అధ్యాపకుల నియామకానికి ఆహ్వానం.

నాగర్ కర్నూల్ బ్యూరో, జనంసాక్షి: నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం పాలెం శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో 2023-2024 విద్యాసంవత్సరానికి డిగ్రీ విద్యార్థులకు భోధించేందుకు అతిథి అధ్యాపకులకు అర్హత కలిగిన అభ్యర్థుల నుండి…