ఆరుతడి పంటలకు విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగండ్ల శ్రీధర్ బాబు..
నేరేడుచర్ల (జనంసాక్షి) న్యూస్. ప్రస్తుత వర్షభావ పరిస్థితుల నేపథ్యంలో ఆరుతరి పంటలు పామాయిల్ తోటల ఏర్పటు తో మంచి ఆదాయం పొంద వచ్చు అని నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగండ్ల శ్రీధర్ అన్నారు. స్థానిక వ్యవసాయ…










