Wednesday, 25 November 2026

వార్తలు

ఘనంగా సీఆర్‌పీఎఫ్‌ పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ దృశ్యాలు

బెంగుళూరు: కేంద్రియ రిజర్వ్‌ పోలీసుదళం (సీఆర్‌పిఎఫ్‌) పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ ఈ రోజు బెంగుళురులో ఘనంగా నిర్వహించాడానికి సిద్ధమైంది. పాసింగ్‌ పరేడ్‌లో భాగంగా వారు ప్రదర్శించిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి.

హైదరాబాద్‌లో భారీ వర్షం: స్తంభించిన ట్రాఫిక్‌

హైదరాబాద్‌: నగరంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా ఖైరతాబాద్‌, పంజాగుట్ట ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

తొలి వికెట్‌ కోల్పోయిన భారత్‌

స్పెయిన్‌: ముక్కోణపు సీరీస్‌లో భాగంగా భారత-శ్రీలంక మధ్య జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. ఓపెనర్‌ శిఖర్‌ధావన్‌ 15 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద ఔటయ్యాడు.

రజతం గెల్చుకున్న లజ్జా గోస్వామి

స్పెయిన్‌: స్పెయినన్‌లో జరుగుతున్న ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ వరల్డ్‌ కప్‌ పోటీల్లో భారత్‌కి చెందిన షూటర్‌ లజ్జా గోస్వామి రజత పతకం గెలుచుకుంది. ఇటలీకి చెందిన క్రీడా కారిణి స్వర్ణం గెలుచుకుంది. ఒలింపిక్‌ పతక విజేత విజయ్‌కుమార్‌ ఈ పోటీల్లో ఫైనల్స్‌కి…

తెగిపోయిన బీఎస్‌ఎన్‌ఎల్‌ సర్వర్‌ కేబుల్‌

రంగారెడ్డి,(జనంసాక్షి): జిల్లాలోని శంకరపల్లిలో బీఎస్‌ఎన్‌ఎల్‌ సర్వర్‌ కేబుల్‌ తెగిపోవడంతో తాండూరులో బీఎస్‌ఎన్‌ఎల్‌ సేవలకు అంతరాయం కల్గింది. పలు ఏటీఎం సెంటర్లు, బ్యాంకులు, బ్యాడ్‌బాండ్‌ సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. దీంతో వినియోగదారులు ఇబ్బంది పడ్డారు.

ఏటీఎం నిందితులను అరెస్ట్‌ చేసిన పోలీసులు

రాజమండ్రి,(జనంసాక్షి): ఏటీఎం నగదు నిర్వహకుడి హత్య ఘటనకు సంబంధించి నిందితులను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి 11మంది నిందితులపు అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి రూ. కోట్ల మేర నగదును స్వాధీనం చేసుకున్నారు.

బీసీసీఐకి రైనా, జడేజా క్షమాపణలు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ముక్కోణపు సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో అతిగా ప్రవర్తించిన రవీంద్ర జడేజా, సురేష్‌ రైనాలు బీసీసీఐని క్షమాపణలు కోరారు. జడేజా-రైనాల మధ్య వాగ్వాదం జరిగిన ఘటనపై బీసీసీఐ జట్టు యాజమాన్యం నుంచి విరమణ తీసుకుంది. బీసీసీఐ…

బుద్ధగయ పేలుళ్ల సంఘటనలో ఆరుగురు అనుమానితులు

గయ: బుద్ధగయలో జరిగిన బాంబు పేలుళ్లలో ఆరుగురిని అనుమానిస్తున్నట్లు బీహార్‌ పోలీసులు వెల్లడించారు. సీసీ కెమెరా పుటేజీల అధారంగా ఒక మహిళ సహా అరుగురు వ్యక్తులను అనుమానితులుగా భావిస్తున్నట్లు చెప్పారు. అరుగురిలో ముగ్గురు వ్యక్తులు అనధికారిక ప్రాంతాల ద్వారా…

ఫీజుల వ్యవహారంపై మద్యంతర ఉత్తర్వులు

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఇంజనీరింగ్‌ ఫీజుల వ్యవహారంపై హైకోర్టు మంగళవారం మద్యంతర ఉత్తర్వులు విధించింది. ఫీజలపై తుది విచారణ వచ్చే వరకూ ఎఫ్‌ఆర్సీ విధానీన్నే కొనసాగించాలని అభిప్రాయపడింది. అదనపు రుపుము కోసం విద్యార్థుల నుంచి అంగీకార పత్రాన్ని తీసుకోవాలని హైకోర్టు తెలిపింది.

వారం రోజుల్లో అంజలిని కోర్టులో హాజరు పరచండి

చెన్నై,(జనంసాక్షి): వారం రోజుల్లో సినీనటి అంజలి కోర్టులో హాజరుపరచాలని చెన్నై కోర్టు హెచ్చరించింది. గతంలో అంజలి కిడ్నాప్‌ ఉదంతానికి సంబంధించి విచారణ కొనసాగిస్తున్న కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం విచారణ సందర్భంగా అంజలిని కోర్టులో…