Wednesday, 25 November 2026

వార్తలు

తపాలశాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కరించాలి

హైదరాబాద్‌: తపాలశాఖలో పనిచేస్తున్న గ్రూప్‌-డి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని అఖిల భారత తపాల ఉద్యోగుల సంఘం హైదరాబాద్‌లో ఆందోళనకు దిగింది. ఒక్క రోజు విధుల బహిష్కరించిన ఉద్యోగులు అబిడ్స్‌లోని డాక్‌ సదస్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. తపాలాశాఖలో గ్రూప్‌-డి…

ఏసీబీ వలలో చిక్కిన వీఆర్వో

మహబూబ్‌నగర్‌,(జనంసాక్షి): ఓ అవినీతి వీఆర్వో ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. కిందుర్గు మండలం తంగెళ్లపెల్లి వీఆర్వో రాజేందర్‌ ఓ వ్యక్తి నుంచి రూ. 3వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మధ్యప్రదేశ్‌ మాజీ మంత్రి రాఘవ్‌జీ అరెస్ట్‌

భోపాల్‌(జనంసాక్షి): మధ్యప్రదేశ్‌ మాజీ మంత్రి రాఘవ్‌జీని పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేశారు. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన గత రెండు రోజుల నుంచి అజ్జాతంలో ఉన్నారు. భోపాల్‌లోని కో ఇ ఫిజా ప్రాంతంలో ఒక ప్లాట్‌లో తలదాచుకుంటున్న ఆయన్ని…

ఫీజు నిర్ణయంపై హైకోర్టులో కొనసాగుతున్న వాదనలు

హైదరాబాద్‌: ఏఎఫ్‌ఆర్‌సీ ఫీజు నిర్ణయంపై హైకోర్టులో ఇంజినీరింగ్‌ కళాశాలల యాజమాన్యాలు పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ పిటిషన్లపై హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి.

పిడుగుపడి ఇంద్దరు విద్యార్థులు మృతి

శ్రీకాకుళం జిల్లా : శ్రీకాకుళం జిల్లా సంతకవిడి మండలం తలతంపరలో పిడుగుపడి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో విద్యార్థికి గాయాలయ్యాయి. స్థానిక పాఠశాలలో చెట్టు కింద తరగతులు నిర్వహించడం వలనే విద్యార్థులపై పిడుగు పడిందని…

ప్రేమించిన యువతిపై అత్యాచారం, హత్యాయత్నం

బెంగళూరు: కర్ణాటకలో చిక్కబళ్లాపూర్‌ జిల్లా లోని బాగేపల్లి గ్రామంలో 20 ఏళ్ల యువతిపై ఆమె ప్రియుడు అత్యాచారం చేసి అనంతరం అమెను బావిలో పడేసి హత్యాయత్నం చేశాడు. ఆ ప్రాంతంలోని ఓ గొర్రెల కాపరి బావిలో అపస్మారక స్థితిలో…

సీఎంతో సమావేశమైన శ్రీనివాసరావు, గాదె వెంకటరెడ్డి

హైదరాబాద్‌,(జనంసాక్షి): సీఎం కిరణ్‌తో మంత్రి గంటా శ్రీనివాసరావు, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో సమైక్యాంధ్ర బహిరంగ సభకు అనుమతిపై సీఎంతో వీరు చర్చించినట్లు సమాచారం. ఈనెల 12-15 తేదీల మధ్య అనంతపురంలో సభ ఉండే అవకాశముందని…

గాంధీ ఆసుపత్రి మార్చురీలో మృతదేహాలు

ముషీరాబాద్‌(హైదరాబాద్‌): సిటీలైట్‌ హోటల్‌ భవనం కుప్ప కూలిన ఘటనలో మృతచెందిన 13 మందిలో అరుగురి మృత దేహాలు గాంధీ ఆసుపత్రిలోనే ఉన్నాయి. బంధువులు ఎవరూ రాకపోవడంతో మృతదేహాలను గాంధీ ఆసుపత్రి మార్చురీలోనే భద్ర పరిచినట్లు ముషీరాబాద్‌, షేక్‌ పేట…

వాహన తనిఖీల్లో రూ. 4లక్షలు స్వాధీనం

గుంటూరు : గుంటూరు జిల్లా రేపల్లె మండలం పెనుమూడి చెక్‌పోస్టు వద్ద అధికారులు వాహన తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా ఓ వ్యక్తి నుంచి రూ. 4లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్య

హైదరాబాద్‌,(జనంసాక్షి): హైదరాబాద్‌లోని ఒరాకిల్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ మహిళా ఉద్యోగిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం సానథనికంగా సంచలనం సృష్టించింది. మాదాపూర్‌లోని కంపెనీ కార్యాలయంపై నుంచి దూకి ఆమె ఈ ఘటనకు పాలప్పడింది. మృతురాలు బెంగళూరుకు చెందిన అశ్వినీ నాయర్‌.…