రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం- బి ఆర్ ఎస్ అధ్యక్షులు గౌరీ శంకర్ గుప్తా
జనం సాక్షి/ కొల్చారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. రైతులకు మూడు గంటల విద్యుత్ చాలు అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ కేటీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు నేడు నిరసన కార్యక్రమం…










