Wednesday, 25 November 2026

వార్తలు

ఆర్టీసి సమ్మెపూ కొనసాగుతున్న సందిగ్దత

హైదరాబాద్‌: ఆర్టీసి సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సమ్మెపై సందిగ్ద నెలకొంది. ఆర్టీసీయాజమాన్యం కార్మిక సంఘాలకు మధ్య జరుగుతున్న చర్చలు కొలిక్కిరాలేదు. ఒప్పంద కార్మికుల క్రమబద్దీకరణ, వేతన సవరణపై కార్మిక సంఘాలు పట్టుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో సచివాలయంలో మంత్రి…

23లోగా తెలంగాన ఇస్తే పంచాయతీ ఎన్నికల్లో మద్దతు

హైదరాబాద్‌: 23లోగా తెలంగాణ ప్రకటిస్తే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతివ్వాలని ప్రజల్ని కోరతామని తెరాస నేత కేటిఆర్‌ అన్నారు. కాంగ్రెస్‌ తెలంగాణ ఇస్తుందన్న నమ్మకం లేకనే ఆపార్టీ నేతలు తెరాసలో చేరుతున్నారన్నారు. పంచాయతీ ఎన్నికలలోపే మంత్రివర్గ తీర్మానంతో తెలంగాణ…

వేలం వేసిన సర్పంచ్‌ పదవి

గుంటూరు: జిల్లాలోని గురజా మండలం గోగులపాడు గ్రామం సర్పంచి పదవిని గ్రామస్థులు వేలం వేశారు. ఈ పదవిని 44 లక్షల రూపాయలకు సత్యనారాయణ దక్కించుకున్నట్లు సమాచారం.

రాయల తెలంగాణకు మేం వ్యతిరేకం: కేఈ

హైదరాబాద్‌: రాయలతెలంగాణ ప్రతిపాధనకు ఒప్పుకునేది లేదని కర్నూల్‌ జిల్లాకు చెందిన టీడీపీ నేత మాజీ మంత్రి కేఈ కృష్ణామూర్తి అన్నారు. తెలంగాణకు టీడీపీ కట్టుబడి ఉందని, తెలంగాణపై అసెంబ్లీలో తీర్మానం పెడితే ఏం చేయాలో అప్పుడు ఆలోచిస్తామన్నారు.

39వ సాక్షిగా మాజీ కేంద్రమంత్రి పవన్‌కుమార్‌ బన్సల్‌

న్యూఢిల్లీ: రైల్వేశాఖలో లంచాల కేసులో ఆ శాఖ మాజీ మంత్రి పవన్‌కుమార్‌ బన్సల్‌ పేరును సిబిఐ సాక్షుల జాబితాలో చేర్చింది. ఆయన మేనల్లుడు విజయ్‌ సింగ్లాతో పాటు మరో 10 మంది పేర్లను సిబిఐ చార్జిషీట్‌లో చేర్చింది. దీంతో…

ప్రజా సంఘాల ఆందోళన

విజయనగరం: నెల్లూరులో గంటప్రసాద్‌పై జరిగిన దాడిని నిరసిస్తూ బొబ్బిలిలో ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టాయి.

రాష్ట్ర ఎన్నికల సంఘానికి బొత్స లేఖ

హైదరాబాద్‌: రాష్ట్ర ఎన్నికల సంఘానికి పిసీసీ అద్యక్షుడు బొత్స సత్యనారాయణ లేఖ రాశారు. ఈ లేఖలో మూడు దశల పోలింగ్‌కు విడివిడిగా నోటిఫికేషన్లు విడుదల చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఒకేసారి నోటిఫికేషన్‌ విడుదల చేయడం వల్ల రెండో…

తమిళనాడులో ఇళవరసన్‌ ఆత్మహత్య

తమిళనాడు: తమిళనాడులోని ధర్మపురి రైల్వేస్టేషన్‌ సమీపంలో ట్రాక్‌పై ఓ వ్యక్తి మృతదేహాన్ని గురువారం పోలీసులు గుర్తించారు. అది దళిత యువకుడు ఇళవరసన్‌(23)దని రైల్వే పోలీసులు గుర్తించారు. వన్నియం అనే తెగకు చెందిన దివ్య అనే అమ్మాయిని ఇళవరన్‌ ప్రేమించాడు.…

మావోయిస్టు మాజీ నేత గంటి ప్రసాద్‌పై కాల్పులు

నెల్లూరు జిల్లా: మాజీ మావోయిస్టు, అమరవీరుల బంధుమిత్రల కమిటీ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు గంటి ప్రసాద్‌పై దుండగులు కాల్పులు జరిపారు. ప్రసాద్‌ పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం నారాయణ ఆసుపత్రికి తరలించారు. విరసం సభకు హాజరై బంధువుల…

లాభాల బాటలోకి స్టాక్‌ మార్కెట్లు

ముంబయి,(జనంసాక్షి): మూడు రోజులుగా నష్టపోతున్న స్టాక్‌మార్కెట్లు గురువారం కోలుకున్నాయి. గురువారం సెన్సెక్స్‌ 233 పాయింట్లు ఎగసింది. ఐటీ రంగంలో కొనుగోళ్లు జరగడం మార్కెట్లు పెరుగుదలకు వూతమిచ్చింది. దీంతోపాటు నిఫ్టీ కూడా 66.05 పాయింట్లు పెరిగింది. రూపాయి బలహీనపడటం, యూఎస్‌…