Wednesday, 25 November 2026

వార్తలు

రేపటి నుంచి ఆర్టీసీ కార్మికుల రాష్ట్రవ్యాప్త సమ్మే

హైదరాబాద్‌: శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్త సమ్మెకు దిగనున్నట్లు కార్మిక సంఘాలు ప్రకటించాయి. ఆర్టీసీ యాజమాన్యంతో చర్చల అనంతరం కార్మిక సంఘాల నేతలు మీడియాతో మాట్లాడారు. వేతన సవరణపై ప్రభుత్వం ఎలాంటి హామీ ఇవ్వలేదని వారు తెలిపారు. కాంట్రాక్టు కార్మికుల…

సరికొత్త పరిజ్ఞానంతో 3డీ బయోనిక్‌ చెవి

వాషింగ్టన్‌: సాధారణ మానవ చెవికన్నా అదిక సామర్ధ్యంతో, ఎక్కువ దూరం రేడియో ఫ్రీక్వెన్సీని వినగలిగిన కృత్రిమ బయోనిక్‌ చెవిని శాస్త్రవేత్లఉ రూపొందించారు. 3డీ ప్రింటింగ్‌ ప్రక్రియలో దీనిని రూపొందించడం విశేషం. ప్రిన్స్‌టన్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు 3డీ ప్రక్రియ ద్వారా…

కాంగ్రెస్‌, బాజపా మాటల యుద్దం

గౌహతి, నూఢిల్లీ: ఇష్రత్‌ జహాస్‌ ఎన్‌కౌంటర్‌పై సిబిఐ అభియోగపత్రానికి సంబంధించి కాంగ్రెస్‌, బాజపాల మధ్య గురువారం కూడా మాటల యుద్దం కొనసాగింది. ‘ఇష్రత్‌ జహాన్‌ గత చరిత్ర పరిశీలించాలి. ఆమెకు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలేమైనా ఉన్నాయేమో పరిశీలించి బహిర్గతపర్చాలి.…

18 వందల ఏళ్లనాటి రోమన్‌ దేవత విగ్రహం లభ్యం

లండన్‌: సుమారు 1800 ఏళ్లనాటిదిగా భావిస్తున్న గొర్డీరోమన్‌ దేవతా విగ్రహం శిరస్సును పురాతత్వ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. బిషప్‌ అక్‌లాండ్‌ ప్రాంతంలోని బిన్‌చెస్టర్‌ రోమన్‌ కోట వద్ద ఇది లభించింది. అత్యంత అద్భుతమైన శిల్ప సౌందర్యంతో ఈ దేవతావిగ్రహం ఎంతో…

సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్‌: కూకట్‌పల్లి జేఎన్‌టియూ సమీపంలోని నిజాంపేట్‌లో అనూవ్‌ జైస్వాల్‌ అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఈరోజు సాయంత్రం నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు అతడిని వెంటనే అస్పత్రికి తరలించారు.

ఘనంగా అన్నమయ్య బహుళ ద్వాదశి

తిరుపతి: పరమపవిత్రమైన ద్వాదశి తిధినాడు పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల శ్రీహరిలో ఐక్యమైన మహత్తర సందర్భాన్ని పురస్కరించుకుని తితిదే గురువారం తిరుపతిలోని అన్నమాచార్య కళామందరింలోఅన్నమయ్య బహుళ ద్వాదశది ని ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా మధ్యాహ్నం 1…

ఆర్టీసీలో వందశాతం సమ్మె ఉండదు: బొత్స

హైదరాబాద్‌: ఆర్టీసీలో వందశాతం సమ్మె ఉండదని బావిస్తున్నట్లు పిసిసి చిఫ్‌ బొత్స సత్యనారాయణ ప్రకటించారు. సమ్మె అనివార్యమయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామన్నారు. తెలంగాణ అంశంలో నేతల వ్యక్తిగత వ్యాఖ్యలపై స్పందించనని తెలిపారు. అధిష్టానం నిర్ణయానికి నేతలంతా కట్టుబడి ఉండాలని…

చక్కెర దిగుమతి సుంకం పెంపు

-కేంద్ర మంత్రి కెవి థామస్‌ ఢిల్లీ: చక్కెరపై దిగుమతి సుంకం 10 శాతం నుంచి 15కు పెంచాలనే ఆలోచన ఉందని కేంద్రమంత్రి కెవి థామస్‌ తెలిపారు.

వింబుల్డన్‌ ఫైనల్‌లో మరియన్‌ బర్టోలి

లండన్‌: వింబుల్డన్‌ మహిళల సింగిల్స్‌ విభాగంలో సెమీఫైనల్స్‌ ఫ్రాన్స్‌ క్రీడాకారిణి మరియన్‌ బర్టోలి విజయం సాధించి ఫైనల్స్‌లోకి దూసుకెళ్లింది. బెల్జియంకు చెందిన కిర్‌స్టన్‌ ఫ్టివ్‌కెన్స్‌ను 6-1, 6-2 తేడాతో ఓడించి ఆమె ఫైనల్స్‌కు చేరింది.

వరద బాధితులకు నిత్యావసరాలు

ఉత్తరాఖండ్‌: వరద ప్రభావిత గ్రామాల్లో నెలరోజులు ఉచిత రేషన్‌, రాయితీపై కిరోసిన్‌ సరఫరా చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వరదల్లో ఇల్లు కోల్పోయిన వారికి 6 నెలల పాటు 1500 రూపాయల చొప్పున అద్దె చెల్లించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.