Wednesday, 25 November 2026

వార్తలు

కొనసాగుతున్న మృతుల వెలికితీత

ఉత్తరాఖండ్‌: కేదార్‌నాథ్‌ ప్రాంతంలో మృతుల వెలికితీత కార్యక్రమం కొనసాగుతోంది. ఇప్పటి వరకూ గుర్తించిన మృతదేహాలకు కేదార్‌ఘటి వద్ద నేడు సామూహిక అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మృతుల అంత్యక్రియలకు కేదార్‌ఘటి వద్దే శిబిరం ఈనెల 24 వరకూ ఉత్తరాఖండ్‌లో మొత్తం 192…

అమ్మవారికి 50 కాసుల స్వర్ణ కిరీటం బహుకరణ

తణుకు: పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామంలో కొలువైన దానేశ్వరి అమ్మవారికి 50 కాసుల స్వర్ణ కిరీటాన్ని భక్తులు బహుకరించారు. హైదరాబాద్‌కు చెందిన వర్మ కుటుంబీకులు ఈ రోజు ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అలయ…

టీడీపీ మాజీ ఎమ్మెల్యే నరసింహరాజు కన్నుమూత

ఏలూరు,(జనంసాక్షి): తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే పీవీ నరసింహరాజు మృతి చెందాడు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం కోవాడ అన్నవరంలోని అన్నవరంలోని తన స్వగృహంలో ఆయన మంగళవారం గుండెపోటుతో కన్ను మూశారు. పీవీ నరసింహరాజు భీమవరం నుంచి…

లాభాల్లో ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు

ముంబయి,(జనంసాక్షి): ప్రపంచ మార్కెట్‌ మంగళవారం చాలా వరకు లాభాల్లో ఉన్నాయి. అమెరికా మార్కెట్లలో డౌజోణ్స్‌ 0.44 శాతం పెరిగి 14,974 వద్ద ముగిసింది. నాస్‌డాఖ్‌ 0.91 శాతం పెరిగి 3,434 వద్ద క్లోజయింది. ఎస్ప్‌ఈ 500 సూచీ 0.54…

కళాశాల బస్సు బోల్తా…. విద్యార్థులకు గాయాలు

కామవరపుకోట (పశ్చిమగోదావరి): జూనియర్‌ కాలేజీ బస్సు మంగళవారం ఉదయం బోల్తా పడి దాదాపు 20మంది విద్యార్థులు గాయపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా కామవరపుకోట మండలం తాడిచర్ల సమీపంలో ద్వారకాతిరుమల గ్రామానికి చెందిన ఎలైట్‌ పబ్లిక్‌ స్కూల్‌, జూనియర్‌ కాలేజి బస్సు…

తెదేపా నేత తుమ్మల నిరాహార దీక్ష

ఖమ్మం : పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ తెదేపా ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు చేపట్టిన నిరాహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది. తుమ్మల దీక్షకు మద్దతుగా కలెక్టరేట్‌ ప్రధాన ద్వారా ఎదుట ఎమ్మెల్సీ బాలసాని, కార్యకర్తలు బైఠాయించి…

బెంగళూరు బయలుదేరిన దిగ్విజయ్‌

హైదరాబాద్‌ : రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌సింగ్‌ హైదరాబాద్‌ పర్యటన ముగించుకుని ఈరోజు ఉదయం బెంగళూరు బయలుదేరి వెళ్లారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, శాసనమండలి ఛైర్మన్‌ చక్రపాణి, మంత్రి దానం నాగేందర్‌ తదితరులు దిగ్విజయ్‌ సింగ్‌కు…

ఒయూలో ఎం.ఎ,ఎ.కాం, ఎమ్మెస్సీ వార్షిక పరీక్షలు వాయిదా

హైదరాబాద్‌ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో జులై 4 నుంచి జరగాల్సిన ఎం.ఎ, ఎ.కాం, ఎమ్మెస్సీ వార్షిక పరీక్షలు వాయిదా వేసినట్లు ఒయూ ప్రజాసంబంధాల అధికారి అనిల్‌కృష్ణ తెలిపారు. వాయిదా పడిన పరీక్షలను జులై 18 నుంచి నిర్వహించనున్నట్లు…