డీసీఎం వ్యాను, ఆర్టీసీ బస్సు ఢీ:15మందికి గాయాలు
హైదరాబాద్ : శంషాబాద్ గగన్పహాడ్ వద్ద ఆర్టీసీ బస్సు, డీసీఎం వ్యాను ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో 15 మందికి గాయాలయ్యాయి.
హైదరాబాద్ : శంషాబాద్ గగన్పహాడ్ వద్ద ఆర్టీసీ బస్సు, డీసీఎం వ్యాను ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో 15 మందికి గాయాలయ్యాయి.
ప్రకాశం: ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం ఓబులక్కపల్లె శివార్లలో మూడేళ్లబాలుడు హర్షిత్రెడ్డి కిడ్నాపర్ల చేతిలో హత్యకు గురయ్యాడు. అగ్రహించిన బంధువులు నిందితులను తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ రహదారిపై బైఠాయించారు. దీంతో మార్కాపురం వద్ద రహదారిపై భారీగా వాహనాలు…
ఢిల్లీ : విదేశాంగశాఖ కార్యదర్శిగా సుజాతసింగ్ను నియమించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది.
ప్రొద్దుటూరు : కడప జిల్లా ప్రొద్దుటూరులో ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు నిర్వహించి పది కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విక్రయిస్తున్న ఒక వ్యక్తిని అరెస్టు చేసి అతని నుంచి ఒక ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ…
భద్రాచలం, న్యూస్టుడే: భద్రాచలం మేజర్ పంచాయతీని టెంపుల్సిటీగా ఏర్పాటు చేయాలని స్థానిక గోల్డ్స్మిత్ కాలనీ వాసులు భూక్యా కుమారి, విజయలక్ష్మి, బాణోత్ హారిక, హరిశ్చంద్ర, షాబీర్పాషా కోరారు. ఈ మేరకు వీరు రెండ్రోజుల క్రితం మహబూబాబాద్ మండలం నెల్లికుదురులో…
ప్రకాశం : ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం ఓబులక్కపల్లె శివారులో మూడేళ్ల బాలుడు హర్షిత్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. డబ్బుకోసం దుండగులు నిన్న తెల్లవారు జామున హర్షిత్రెడ్డిని కిడ్నాప్ చేశారు. రూ. 7లక్షలు ఇవ్వాలని లేక పోతే…
హైదరాబాద్: 65మంది చార్ధామ్ యాత్రికులతో బయలుదేరిన ప్రత్యేక విమానం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. యాత్రికులను స్వస్థలాలకు తరలించేందుకు ప్రభుత్వం ఈ విమానాన్ని ఏర్పాటు చేసింది.
తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 8 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 4గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2గంటలు, కాలినడకన వచ్చిన వారికి 2గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని…
శ్రీహరికోట : పీఎస్ఎల్వీ-సీ 22 ప్రయోగం విజయవంతమవడంతో షార్లో శాస్త్ర వేత్తలు ఆనందంలో మునిగితేలారు. ప్రయోగం విజయవంతం కాగానే శాస్త్రవేత్తలు ఒకరినొకరు అభినందించుకున్నారు. ఇస్త్రో ఛైర్మన్ రాధాకృష్ణన్ శాస్త్రవేత్తలకు
హైదరాబాద్,(జనంసాక్షి): రెండు మూడు రోజుల్లో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్రెడ్డి ప్రకటించారు. మొత్తం ఎన్నికల ప్రక్రియ 29 రోజుల్లో పూర్తవుతుందన్నారు. ఈ సారి 2.20 లక్షల పోలింగ్ కేంద్రాలు ఉర్పాటు చేస్తామని,…