Wednesday, 25 November 2026

వార్తలు

7న తెదేపా ఉత్తర తెలంగాణ ప్రాతీయ సదస్సు

వరంగల్‌: తెలంగాణకు ఇదే సరైన సమయమని… పది రోజుల్లో పది జిల్లాలతో కూడిన తెలంగాణ ప్రకటించాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్‌ చేసింది. కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ తెలంగాణ ప్రజలను మోసం చేస్తే…. ఈ ప్రాంతంలో ఆపర్టీకి పుట్టగతులుండవని తెదేపా…

కేంద్రమంత్రి కావూరి స్వాగత యాత్రలో అపశ్రుతి

గన్నవరం,(జనంసాక్షి): కేంద్రమంర్రతి కావూరి సాంబశివరావు స్వాగత యాత్రలో మంగళవారం అపశ్రుతి చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ బాణాసంచా పేలి ఒకరు సజీవ దహనం కాగా, మరో ఇద్దరు గాయపడ్డారు. కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కావూరి తొలిసారి సొంత నియోజకవర్గానికి వస్తున్న నేపథ్యంలో…

రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరిగే అవకాశం

విశాఖపట్నం: వర్షాలు తగ్గుముఖం పట్టడంతో…. రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. రుతుపవనాలు చురుగ్గా లేకపోవటం, అకాశంలో మేఘాలు ఎక్కువగా ఏర్పడటక పోవటం, పశ్చిమ దిశ నుంచి రాష్ట్రం మీదుగా…

ఆటో బోల్తా: నలుగురికి గాయాలు

కడప,(జనంసాక్షి): గోపవరం మండలం అడుచువారి పల్లె వద్ద మంగళవారం ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిలో వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన చేపట్టిన విద్యార్థి సంఘాలు

నిజామాబాద్‌,(జనంసాక్షి): విద్యార్థి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వివిధ విద్యార్థి సంఘాలు మంగళవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో కలెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చేందుకు ఆయా సంఘాల నాయకులు యత్నించారు. అందులో భాగంగా కలెక్టరేట్‌లోకి…

భారీగా గంజాయి పట్టివేత

విజయవాడ : స్థానిక బెంజిసర్కిల్‌ వద్ద పెద్ద ఎత్తున్న గంజాయి పోలీసులకు చిక్కింది. ఫోర్డ్‌ ఐకాస్‌ కారులో గంజాయి తరలిస్తుండగా ట్రాఫిక్‌ పోలీసులు పట్టుకుని కారుతో పాటు, నిందితులను కూడా కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

సుబ్బయ్యపాలెం సొసైటీ ఎన్నికల్లో ఉద్రిక్తత

రొంపిచర్ల : సుబ్బయ్యపాలెం సొసైటీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నిక సందర్భంగా గుంటూరు జిల్లా రొంపిచెర్ల మండలంలోని సొసైటీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. తెదేపా సానుభూతిపడ్ని వైకాపా వర్గీయులు తీసుకెళుతున్నారంటూ వైకాపా నేత గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కారును తెదేపా…

శ్రీవారిని దర్శించుకున్న భాజపా నేతలు

తిరుమల : తిరుమల శ్రీవారిని భాజపా నేతలు దర్శించుకున్నారు. తిరుపతిలో జరుగుతున్న రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన నేతలు ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామి సేవలో పాల్గొన్నారు. భాజపా జాతీయ ఉపాధ్యక్షుడు బండారు…

ముంబైలో భారీగా నగదు పట్టుకున్న ఐటీ శాఖ

ముంబై,(జనంసాక్షి): ముంబైలో హవాల గుట్టును ఐటీ అధికారులు మంగళవారం రట్టు చేశారు. నగరంలో అక్రమంగా తరలిస్తున్న భారీ నగదును ఐటీ శాఖ అధికారులు మంగళవారం సీజ్‌ చేశారు. నాలుగు ట్రక్కుల్లో దాదాపు 150 సూట్‌ కేసుల్లో రూ. 2500…

మాజీమంత్రి మోపిదేవి నిమ్స్‌కు తరలింపు

హైదరాబాద్‌ : అనారోగ్యంతో ఉన్న మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణను చంచల్‌గూడ జైలు నుంచి నిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. జగన్‌ అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న మోపిదేవి చంచల్‌గూడ జైల్లో ఉంటున్న విషయం తెలిసిందే.