ప్రారంభమైన పీసీసీ సమన్వయ కమిటీ సమావేశం
హైదరాబాద్,(జనంసాక్షి): గాంధీభవన్‌లో దిగ్విజయ్‌సింగ్‌తో తెలంగాణ కాంగ్రెస్ నేతల భేటీ ముగిసింది. పీసీసీ సమన్వయ కమిటీ సమావేశం ప్రారంభమైంది.
హైదరాబాద్,(జనంసాక్షి): గాంధీభవన్‌లో దిగ్విజయ్‌సింగ్‌తో తెలంగాణ కాంగ్రెస్ నేతల భేటీ ముగిసింది. పీసీసీ సమన్వయ కమిటీ సమావేశం ప్రారంభమైంది.
ముంబయి,(జనంసాక్షి): నటి జియాఖాన్ ఆత్మహత్య కేసులో అరెస్టైన యువనటుడు సూరజ్ పంచోలికి బెయిల్ లభించింది. పాస్‌పోర్టును స్వాధీనం చేసి, 50 వేల రూపాయల పూ.ఈకత్తు సమర్పించవలసిందిగా న్యాయస్థానం సూరజ్‌ని ఆదేశించింది. రోజు విడిచి రోజు పోలీసు స్టేషణ్ హాజరు…
వరంగల్,(జనంసాక్షి): వరంగల్ జిల్లా పరకాల మండలం ముత్యాలపల్లిలో నలుగురు ప్రజాప్రతిఘటన నక్సలైట్లని పోలీసుల అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే నక్సలైట్లని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు ధ్రృవీకరించలేదు.
హైదరాబాద్,(జనంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల వివరాలను ఈ రోజు ఎన్నికల సంఘానికి సమర్పించింది. మొత్తం 21,590 పంచాయతీల్లో మహిళలకు 50 శాతం కేటాయిచారు. రెండు రోజుల్లో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది.
హైదరాబాద్,(జనంసాక్షి): ఉత్తరాఖండ్ బాధితుల కోసం రాష్ట్ర పోలీసు శాఖ రూ.2 కోట్ల విరాళాన్ని డీజీపీ దినేష్‌రెడ్డి చేతుల మీదుగా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి అందజేసింది. ముఖ్యమంత్రి ఈ రోజు లక్‌డీకాపూర్‌లో కొత్తగా నిర్మించిన సీఐడీ భవనాన్ని ప్రారంభించారు. ట్రాఫిక్ పోలీసులకు…
సిడ్నీ,(జనంసాక్షి): ఆస్ట్రేలియా తొలి మహిళ ప్రధాని జులియా గిలార్డ్‌ను గద్దె దించి రెండో సారి ప్రధాని పదవి చేపట్టిన కెవిస్ రడ్ తన కేబినేట్లో వికార్డు సంఖ్యలో మహిళలకు స్థానం కల్పించారు. ప్రతిభావంతులు స్త్రీలైనా, పురుషులైనా వారికి సముచిత…
వరంగల్,(జనంసాక్షి): వరంగల్ జిల్లా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కార్యాలయం వద్ద నిలిపివుంచిన కారు నుంచి దుండగులు రూ. ఆరు లక్షల అపహరించుకుపోయారు.
హైదరాబాద్,(జనంసాక్షి): మాజీ మంత్రులు సబిత ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావులను కస్టడీకి పంపాలని సీబీఐ దాఖలుచేసిన మెమోపై విచారణను న్యాయస్థానం ఎల్లుండికి వాయిదా వేసింది.
కరీంనగర్,(జనంసాక్షి): ఆర్థిక ఇబ్బందులతో తల్లీకొడుకు ఆత్మహత్యకు పాల్పడిన దుర్ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. ముస్తాబాద్ మండలం తుర్కపల్లిలో తల్లీ కొడుకులిద్దరూ ఉరి వేసుకుని మరణించినట్లు సమాచారం.
హైదరాబాద్,(జనంసాక్షి): మంత్రుల నివాస ప్రాంగణంలో సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు భేటీకి ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.