గ్రామ పంచాయితీ కార్మికుల న్యాయమైన డిమాండ్ లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలి బీఎస్పీ ములుగు ఇంచార్జి గడ్డం భిక్షపతి గౌడ్
ఏటూరునాగారం(జనంసాక్షి)జులై11. ఈ రోజు ఏటూరునాగారం మండల కేంద్రం లోని 12గ్రామపంచాయతీ ల గ్రామ పంచాయతీ పారిశుధ్య సిబ్బంది, కార్మికుల జె ఏ సి రాష్ట్ర వ్యాప్త నిరవధిక సమ్మె 6వ రోజు సమ్మెకు మద్దతుగా బహుజన్ సమాజ్ పార్టీ…










