Tuesday, 24 November 2026

వార్తలు

వాయిదా తీర్మానాలను తిరస్కరించిన సభాపతి

హైదరాబాద్‌ : వివిధ అంశాలపై విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ తిరస్కరించారు. దీంతో విపక్ష సభ్యులు స్పీకర్‌ పోడియం వద్ద ఆందోళనకు దిగారు. గందరగోళం మధ్యే అర్థిక మంత్రి అనం రామనారాయణరెడ్డి ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు.

భూకబ్జాలు, సెటిల్‌మెంట్లు అరికట్టాలి: తెదేపా

హైదరాబాద్‌ : రాష్ట్రంలో విచ్చలవిడిగా పెరుగుతున్న భూకబ్జాలు, సెటిల్‌మెంట్లు అరికట్టాలని డిమాండ్‌ చేస్తూ తెలుగుదేశంపార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గస్‌పార్క్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా అపార్టీ ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమ నాయుడు మాట్లాడుతూ… వైఎస్‌ హయాంలో కృష్ణపట్నం పోర్టుకు…

సరూర్‌నగర్‌ డిఫెన్స్‌ కాలనీలో విషాదం

హైదరాబాద్‌ : సరూర్‌నగర్‌ మండలం డిఫెన్స్‌ కాలనీలో మ్యాస్‌హోల్‌ను శుభ్రం చేస్తూ ప్రమాదవశాత్తు మగ్గురు పారిశుధ్య కార్మికులు గల్లంతయ్యారు. వీరిలో మధు అనే కార్మికుడు మృతిచెందగా, శేఖర్‌ యాదయ్యల పరిస్థితి విషమంగా ఉంది. మ్యాస్‌హోల్‌లో ప్రవాహ ఉధృతి ఎక్కువగా…

శాసనసభళలో నేటి వాయిదా తీర్మానాలు

హైదరాబాద్‌ : సభలో చర్చించేందుకు వివిధ అంశాలపై విపక్షాలు స్పీకర్‌కు వాయిదా తీర్మానాలు అందజేశాయి. తెరాస ఎమ్మెల్యే కేటీఆర్‌ దౌర్జన్యాలపై తెదేపా, ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, వయోపరిమితి పెంపుపై వైకాపా, తెలంగాణ తీర్మానంపై తెరాస, నాగం…

నగరంలో మహారాష్ట్ర పర్యాటక కార్యాలయం

హైదరాబాద్‌ : బేగంపేట్‌ టూరిజం ప్లాజాలో నూతనంగా ఏర్పాటు చేసిన మహారాష్ట్ర పర్యాటన కార్యాలయాన్ని ఆ రాష్ట్ర పర్యాటకశాఖామంత్రి ఛగన్‌ భుజబల్‌ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యాటకశాఖామంత్రి చిరంజీవి, రాష్ట్ర పర్యాటక మంత్రి వట్టివసంత్‌కుమార్‌ తదితరులు పాల్గొనున్నారు.

పతనమైన బంగారం, వెండి ధరలు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): రూపాయి విలువ పతనం ప్రభావం బంగారం, వెండి ధరలపై పడింది. ఇవాళ స్టాక్‌ మార్కెట్లో బంగారం, వెండి ధరలు విఫరీతంగా తగ్గిపోయాయి. బంగారం ధర తులానికి రూ.400 తగ్గిపోయి రూ.2000 కు చేరుకుంది. కిలో వెండి ధర…

మూడో వికెట్‌ కోల్పోయిన శ్రీలంక

కార్డిన్‌,(జనంసాక్షి):ఛాంపియన్స్‌ ట్రోఫిలో భాగంగా భారత్‌-శ్రీలంకల మధ్య జరుగుతున్న సెకండ్‌ సెమీ ఫైనల్స్‌ మ్యాచ్‌లో శ్రీలంక మూడో వికెట్‌ కోల్పోయింది. 41 పరుగుల వద్ద శ్రీలంక బ్యాట్స్‌మెన్‌ సంగక్కర పదిహేడు పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద ఔటయ్యారు.

ఉత్తరాఖండ్‌ వరదలపై సుప్రీంకోర్టు నోటీసులు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఉత్తరాఖండ్‌ వరదలపై సుప్రీంకోర్టు స్పందించింది. వరదలలో చిక్కుకున్న బాధితులను రక్షించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యలను కోర్టుకు తెలపాలని నోటీసులు జారీ చేసింది. సహాయక చర్యలకు సంబంధించి ఈనెల 25 లోపు నివేదిక ఇవ్వాలని కేంద్ర…

ఆర్థిక ఇబ్బందులతో దంపతుల ఆత్మహత్య

ఖమ్మం,(జనంసాక్షి): ఆర్థిక ఇబ్బందులు తాళలేక దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పట్టణంలోని వీడీవోస్‌ కాలనీలో చోటుచేసుకుంది. కాలనీకి చెందిన రేజర్ల శ్రీనివాస్‌ (40), అతని భార్య మంగమ్మ (35) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులు…

తెలంగాణ ఇవ్వకపోతే పార్టీని వీడతామంటున్నారు: కేకే

హైదరాబాద్‌ : తెలంగాణ ఇవ్వకపోతే పార్టీని వీడతామని తనను కలిసిన కాంగ్రెస్‌ నేతలు చెప్తున్నారని కాంగ్రెస్‌ నుంచి తెరాసలో చేరిన కేశవరావు చెప్పారు. పార్టీని విడిచిపెట్టనివారు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయవద్దని నిర్ణయించుకున్నట్లు కేకే చెప్పారు.