Tuesday, 24 November 2026

వార్తలు

జార్జండ్‌ సాయం రూ. 5 కోట్లు

రాంచి: వరదలతో అతలాకుతులమైన ఉత్తరాఖండ్‌లో సహాయ, పునరావాస చర్యల కోసం జార్జండ్‌ ప్రభుత్వం రూ. 5కోట్ల విరాళం ప్రకటించింది. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఇప్పటికే పాతిక కోట్ల రూపాయల విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే.

బాధితుల సహాయార్థం అన్ని చర్యలు తీసుకోండి

సుప్రీంకోర్టు ఢిల్లీ : వరద బాధితుల సహాయార్థం అన్ని చర్యలు తీసుకోవాలని కేంద్రం, ఉత్తరాఖండ్‌ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు అదేశాలు జారీ చేసింది. బాధితులను తరలించేందుకు అవసరమైన హెలికాప్టర్లు సమకూర్చాలని సర్వోన్నత న్యాయస్థానం అధికారులను అదేశించింది. చేపట్టిన సహాయ, పునరావాస…

రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యేకు గాయాలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): చేవెళ్ల ఎమ్మెల్యే రత్నం వాహనాన్ని ఓ టిప్పర్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యేకు స్వల్పగాయలైనట్లు సమాచారం. గండిపేటలోని సీబీఐటీ కాలేజీ వద్ద దుర్ఘటన చోటుచేసుకుంది.

ఐదుగురు నిజామాబాద్‌ జిల్లావాసుల గల్లంతు

నిజామాబాద్‌ జిల్లా : ఉత్తరకాశీ యాత్రకు వెళ్లిన ఐదుగురు కామారెడ్డి వాసులు గల్లంతైనట్లు సమాచారం. ఈ నెల 9న ఉత్తర కాశీ యాత్రకు వెళ్లిన మురళీధర్‌, గంగమణి, భాస్కర్‌, విజయ, రవిల ఆచూకీ తెలియడం లేదని బంధువులు పేర్కొన్నారు.

తొలి వికెట్‌ కోల్పోయిన శ్రీలంక

కార్డిఫ్‌,(జనంసాక్షి): ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫిలో భాగంగా భారత్‌-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న సెకండ్‌ సెమీ ఫైనల్స్‌ మ్యాచ్‌లో శ్రీలంక తొలి వికెట్‌ కోల్పోయింది. ఆరు పరుగుల వద్ద భువనేశ్వర్‌ బౌలింగ్‌లో కుషాల్‌ పెరీరా నాలుగు పరుగుల వ్యక్తిగత స్కోరు…

ఆర్థిక ఇబ్బందులు తాళలేక దంపతుల ఆత్మహత్య

ఖమ్మం  నేరవిభాగం: నగరంలోని విడీఓన్‌ కాలనీకి చెందిన రేజర్ల శ్రీనివాస్‌ (40), అతని భార్య మంగమ్మ (35) ఆర్థిక ఇబ్బందులు తాళేలేక గురువారం మధ్యాహ్నం పురుగుల మందు తాగి అత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతోనే తాము ఈ దారుణానికి…

టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకన్న భారత్‌

కార్డిల్‌,(జనంసాక్షి): ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫిలో భాగంగా ఇవాళ భారత్‌- శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న సెకండ్‌ సెమీ ఫైనల్స్‌లో భారత జట్టు టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. మ్యాచ్‌ ప్రారంభమైంది.

తిరుపతిలో మహిళా పోలీసులతో టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు

తిరుపతి: తిరుపతి అర్బన్‌ పరిధిలో మహిళా పోలీసులతో ఏర్పాటు చేసిన టాస్క్‌పోర్స్‌ను చిత్తూరు జిల్లా ఎస్పీ రాజశేఖర్‌బాబు గురువారం ప్రారంభించారు. మహిళలను వేధించేవారిపై నిఘా పెట్టేందుకు ఈ టాస్క్‌ఫోర్స్‌ పనిచేస్తుందని ఆయన వెల్లడించారు.

తెలంగాణ ఏర్పాటుకాక తప్పదు: మంత్రి జానారెడ్డి

హైదరాబాద్‌(జనంసాక్షి): ఎప్పటికైనా సరే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకాక తప్పదని మంత్రి జానారెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ తప్పనిసరిగా తెలంగాణను ఏర్పాటు చేయకతప్పదని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణను ఏర్పాటు చేస్తే ఆ ప్రతిష్ట పార్టీకి దక్కుతుందని వివరించారు. నిక్ణయాలను…

విదేశాలకు పంపిస్తామని డబ్బు వసూలు… పరారీ

తణుకు, పేకేరు: పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం పేకేరు గ్రామంలో విదేశాలకు పంపిస్తామని చెప్పి సుమారు 60 మంది నిరుద్యోగుల నుంచి రూ. కోటికి పైగా డబ్బు వసూలు చేసి ఉడాయించిన ఘటన గురువారం వెలుగు చూసింది. గ్రామానికి…