Monday, 23 November 2026

వార్తలు

ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌తో అద్వానీ భేటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌తో బీజేపీ అగ్రనేత అద్వానీ భేటీ అయ్యారు. ఇవాళ ఆయన సంఘ్‌భవన్‌లో భగవత్‌తో సమావేశమయ్యారు. నిజానికి నిన్ననే భగవత్‌తో అద్వానీ భేటీ కావాల్సి ఉన్న అద్వానీకి అనారోగ్యంగా ఉండటంతో ఇవాల్టికి వాయిదా పడింది.…

శాసనసభ రేపటికి వాయిదా

హైదరాబాద్‌ : శాసనసభ రేపటికి వాయిదా పడింది. రెండు సార్లు వాయిదా అనంతరం సమావేశమైన శాసనసభలో బడ్జెట్‌పై కాసేపు చర్చ జరిగింది. అనంతరం సభ రేపటికి వాయిదా పడింది.

స్టాక్‌మార్కెట్లలో కొనసాగుతున్న పతనం

ముంబయి,(జనంసాక్షి): స్టాక్‌ మార్కెట్ల పతనం కొనసాగుతూనే ఉంది. ఫెడ్‌ రిజర్వ్‌ త్వరలో 85 బిలియన్‌ డాలర్ల బాండ్‌ కొనుగోలు ప్రక్రియను ఈ సంవత్సరం తరువాత ఆపేస్తుందనే వార్తలు భారతీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీంతో మార్కెట్లు 492…

మమ్మల్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు

తెదేపా నేతలు హైదరాబాద్‌: తమను విమర్శించే నైతిక హక్కు టీఆర్‌ఎస్‌కు, ఏ రాజకీయ పార్టీకి లేదని తెలుగుదేశం పార్టీ నేతలు స్పష్టం చేశారు. కేసీఆర్‌ కుటుంబసభ్యులు నీతిమంతులే అయితే తమపై వచ్చిన అరోపణలకు సీబీఐ విచారణ కోరాలని ఆ…

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో దొంగల బీభత్సవం

విశాఖ, విశాఖలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టంచారు. దేశపాత్రునిపాలెంలో ఉండే విశాఖ స్టీల్‌ప్లాంట్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ వాసు శ్రీ ఇంట్లో చొరబడి దొంగలు 50 తులాల బంగారాన్ని చోరీ చేశారు. అంతేకాకుండా అడొచ్చిన వాసు శ్రీ ఆమె భర్త…

గుంటూరు జిల్లావాసులు ఏడుగురి గల్లంతు

గుంటూరు జిల్లా : చార్‌ధామ్‌ యాత్రకు వెళ్లిన గుంటూరు జిల్లాకు చెందిన వారు ఏడుగురు గల్లంతైనట్లు సమాచారం. దుగ్గిరాలకు చెందిన మల్లేశ్వరి, మున్నంగికి చెందిన కుమారి, అమరావతికి చెందిన దంపతులతో సహా ఏడుగురు గల్లంతైనట్లు తెలిసింది.

అసెంబ్లీ రేపటికి వాయిదా

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాష్ట్ర శాసనసభ రేపటికి వాయిదా పడింది. స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

ప్రజాసమస్యలపై చర్చను ప్రభుత్వం వాయిదా వేస్తోంది: తెదేపా

హైదరాబాద్‌ : ప్రభుత్వ ఛీఫ్‌ వివ్‌ గండ్ర వెంకటరమణారెడ్డి, వివ్‌ అనిల్‌, సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డిలు అసెంబ్లీ లాబీలోని టీడీఎల్పీ కార్యాలయంలో తెలుగుదేశం శాసనసభాపక్ష నేతలతో సమావేశమయ్యారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు తాము పట్టుబడుతుంటే ప్రభుత్వం మాత్రం…

ఉత్తరాఖండ్‌ బాధితులకు డీఎస్‌ పరామర్శ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఉత్తరాఖండ్‌లో వరదల్లో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న బాధితులను ఇక్కడి ఏపీ భవన్‌లో పీసీసీ మాజీ చీఫ్‌ డి. శ్రీనివాస్‌ పరామర్శించారు. వరద బాధితులను ప్రభుత్వం ఇక్కడి ఏపీ భవన్‌కు చేర్చిన అనంతరం వారిని డీఎస్‌ కలుపుకున్నారు.…

సత్‌ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయాలి: కూనంనేని

హైదరాబాద్‌ : స్వాతంత్య్ర దినోత్సవం రోజున సత్‌ప్రవర్తన కలిగిన జీవిత ఖైదీలను విడుదల చేయాలని సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు ముఖ్యమంత్రిని కోరారు. మిగిలినవారికి కొన్ని సంవత్సరాల పాటు జైలు శిక్ష మినహాయింపు ఇవ్వాలని సూచించారు. తన విజ్ఞప్తికి…