ఆమెవన్నీ అసత్య ఆరోపణలే: శంకర్రావు
హైదరాబాద్ : తన కోడలంటూ ఓ మహిళ తనపై చేసిన ఆరోపణలను మాజీ మంత్రి శంకర్రావు ఖండించారు. మూడేళ్ల క్రితమే ఓ డ్రైవర్తో వెళ్లిపోయిన అమె తనపై అసత్వ అరోపణలు చేస్తోందని శంకర్రావు మండిపడ్డారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై…
హైదరాబాద్ : తన కోడలంటూ ఓ మహిళ తనపై చేసిన ఆరోపణలను మాజీ మంత్రి శంకర్రావు ఖండించారు. మూడేళ్ల క్రితమే ఓ డ్రైవర్తో వెళ్లిపోయిన అమె తనపై అసత్వ అరోపణలు చేస్తోందని శంకర్రావు మండిపడ్డారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై…
హైదరాబాద్ : రెండుసార్లు వాయిదాల అనంతరం శాసన సభ సమావేశం తిరిగి ప్రారంభమైంది. బడ్జెట్ డిమాండ్లపై చర్చ జరుగుతోంది.
ముంబై,(జనంసాక్షి): రూపాయి పతనం ఆగడం లేదు. 11 నెలల తర్వాత మళ్లీ 59.61 పైసలకు రూపాయి పతనం అయ్యి జీవిత కాలపు కనిష్ట స్థాయికి చేరింది. 2012 జూన్28న 57 ను తాకిన తరువాత మళ్లీ ఈ నెల…
హైదరాబాద్ : రేపు రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్కు ఏబీవీపీ పిలుపునిచ్చింది. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో విద్యా హక్కు చట్టం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వారీ బంద్కు పిలుపునిచ్చారు.
తిరుపతి: స్టేట్బ్యాంక్ ఆఫ్ ట్రావెస్కోర్లో ఉద్యోగులు భారీ మోసానికి పాల్పడ్డారు. బంగారం లేకుండానే ఇద్దరు బ్యాంకు ఉద్యోగులు రూ. 70 లక్షలు రుణం తీసుకున్నారు. బ్యాంకులో నాలుగు రోజుల్లో రూ. 23లక్షలు గల్లంతు కావడంతో అసలు విషయం వెలుగు…
హైదరాబాద్ : భవిష్యత్తులో జరిగేవన్నీ సైబర్ యుద్ధాలేనని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అన్నారు. మిలటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్ స్నాతకోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ… రక్షణ బలగాలు సైబర్ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని…
హైదరాబాద్,(జనంసాక్షి):తెలంగాణ సమస్య పరిష్కారం దిశగా కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ ఇస్తామంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ప్యాకేజీలకు ఒప్పుకోబోమని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. ప్యాకేజీలతోనే గతంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని, మళ్లీ ప్యాకేజీనే ఇస్తే ముందు కేడా తెలంగాణకు…
విశాఖ: ఉత్తర కాశీ వరదల్లో చిక్కుకుని విశాఖ సీతమ్మధారకు చెందిన ముగ్గురు యాత్రికులు మృతిచెందినట్లు వారి బంధువులకు ఫోన్ ద్వారా సమాచారమందింది. విశాఖకు చెందిన మొత్తం 15 మంది సభ్యుల బృందం ఉత్తర కాశీయాత్రకు వెళ్లింది. వీరిలో కామేశ్వరి…
కర్నూలు, (జనంసాక్షి): కళంకిత మంత్రులకు సీఎం కిరణ్కుమార్ రెడ్డి మద్దతునిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆరోపించారు. కళంతులకు మద్దతునిస్తూనే పరోక్షంగా వైఎస్ జగన్కు సహాయపడుతున్నారని దుయ్యబట్టారు. కాలం చెల్లిన మందులు ఇచ్చినట్లుంది: నారాయణ ప్యాకేజీలు, లీకేజీలు కాంగ్రెస్…
కొయ్యలగూడెం: పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం వూట్లగూడెంలో ఇందిర జలప్రభ పథకం కింద వేసిన బోరు వెంట గ్యాస్ ఎగదన్నుతోంది. ఉదయం 5గంటలకు బోరు వేయడం ప్రారంభించగా 230 అడుగులు లోతుకు వెళ్లాక బోరు వేయడానికి ఇబ్బంది కలగడంతో…