మంత్రివర్గ సమావేశం ప్రారంభం
హైదరాబాద్ : రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సచివాలయంలో ప్రారంభమైంది. ఈ సమావేశంలో బంగారు తల్లి పథకానికి చట్టబద్ధత, పంచాయతీ రిజర్వేషన్లపై చర్చించే అవకాశం ఉంది.
హైదరాబాద్ : రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సచివాలయంలో ప్రారంభమైంది. ఈ సమావేశంలో బంగారు తల్లి పథకానికి చట్టబద్ధత, పంచాయతీ రిజర్వేషన్లపై చర్చించే అవకాశం ఉంది.
హైదరాబాద్,(జనంసాక్షి): బయ్యారం గనుల ప్రాస్పెక్టింగ్ లైసెన్స్ రద్దు చేయాలని హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలయింది. ప్రొఫెసర్ జేపీ రావు ఈ పిల్ వేశారు. రాష్రీయ ఇస్సాత్ నిగం కంపెనీకి5,342 చదరపు హెక్టార్లలో ఇనుప ఖనిజం కట్టబెట్టారని,…
హైదరాబాద్ : కాంగ్రెస్ నుంచి ఇటీవలే తెరాసలో చేరిన కె. కేశవరావు తెరాస జాతీయ వ్యవహారాల సెక్రటరీ జనరల్గా నియమితులయ్యారు. రేపు తెలంగాణభవన్లో కేకే బాధ్యతలు స్వీకరించనున్నారు.
హైదరాబాద్ : ఉత్తరకాశీలో చిక్కుకున్న తెలుగువారి పరిస్థితిపై మంత్రి రఘువీరారెడ్డి సమీక్షించారు. సహాయక చర్యలపై ఆ రాష్ట్ర అధికారులతో చర్చించారు. భారీ వర్షాలకు ఉత్తరాఖండ్లో కొండచరియలు విరిగిపడి, నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో చార్ధామ్ యాత్రకు వెళ్లిన మన రాష్ట్రానికి…
విజయవాడ,(జనంసాక్షి): ప్రముఖ పారిశ్రామిక వేత్త సిరీస్ రాజు(94) కన్ను మూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఈ మధ్యాహ్నం ఆయన తుదిశ్వాస విడిచారు. కాంగ్రెస్…
బైంసా: సోయా విత్తనాల కోసం బైంసా ఏడీఏ కార్యాలయం అవరణలో వేకువజామునుంచే రైతులు బారులు తీరారు. దీంతో తోపులాట జరిగి పలువురికి గాయాలయ్యాయి.
హైరదాబాద్ : బయ్యారం లీజులు రద్దు చేయాలంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలయ్యింది.
హైదరాబాద్ : శాసనసభ రేపటికి వాయిదా పడింది.
తిరుమల: రెండో కనుమ ఘాట్రోడ్డుపై ఇసుక లారీ బోల్తా పడింది. దీంతో 2కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి.
పర్నాయక్ ఢిల్లీ : చైనాతో ప్రతిష్ఠంభన విషయంలో రాజీ పడే ప్రస్తకే లేదని ఆర్మీ జనరల్ అధికారి కేటీ పర్నాయక్ చెప్పారు. ఏఎఫ్ఎస్పీఏ పాక్షిక ఉపసంహరణతో సైన్యం అధికారాలు తగ్గించాల్సిన అవసరం లేదని అన్నారు. సాయిధ బలగాల ప్రత్యేక…