Saturday, 21 November 2026

వార్తలు

21న కార్మిక సంఘలతో ఆర్టీసీ చర్చలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఆర్టీసీలో సమ్మె సైరన్‌ మోడక తపేలాలేదు. ఈనెల 21న ఆర్టీసీ యాజమాన్యం ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘలతో చర్చలు జరపనున్నట్టు కార్మిక సంఘాల నేతలు తెలిపారు. యాజమాన్యం వైఖరిని చూస్తుంటే సమ్మె చేయక తప్పేలాలేదని కార్మిక సంఘం…

టిప్పర్‌-ఆటో ఢీ: ఇద్దరు మృతి

తుళ్లూరు : గుంటూరు జిల్లాలోని తుళ్లూరు, దొండపాడు మధ్యలో మూల మలుపు వద్ద ఓ ఆటోను టిప్పర్‌ ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. గుంటూరు నగరంలోని గుజ్జనగుండ్లకు చెందిన రాంబాబు (45), తుళ్లూరు మండలంలోని హరిశ్చంద్రపురానికి చెందిన రజిని(32)లు…

నితీష్‌ సర్కారుకు సీపీఐ మద్దతు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): బీజేపీతో 17 ఏళ్లుగా కొనసాగుతున్న దోస్తీని జేడీ(యూ) తెగతెంపులు చేసుకోవడాన్ని సీపీఐ స్వాగతించింది. బుధవారం బీహార్‌ శాసనసభలో జరటనున్న బలపరీక్షలో తమ పార్టీ ఎమ్మెల్యేలు నితీష్‌కుమార్‌ ప్రభుత్వానారా అనుకూలంగా ఓటు వేస్తారని సీపీఐ సెంట్రల్‌ సెక్రటేరియల్‌ ఒక…

భాజపా ఎమ్మెల్యేల అరెస్టు

హైదరాబాద్‌ : శాసనసభ నుంచి సస్పెండ్‌ చేయడాన్ని నిరసిస్తూ గస్‌పార్కు వద్ద భాజపా ఎమ్మెల్యేలు సోమవారం ఆందోళన నిర్వహించారు. అనంతరం పోలీసులు వారిని అరెస్టు చేశారు. శాసనసభ నుంచి ముగ్గురు  భాజపా ఎమ్మెల్యేలు, నాగం జనార్ధన్‌రెడ్డి సస్పెండ్‌ అయిన…

విద్యుత్‌ సౌధ ముందు తెలంగాణా ఉద్యోగుల మహా నిరసన

పంజాగుట్ట (హైదరాబాద్‌): విద్యుత్‌ సౌధ ముందు తెలంగాణ ఉద్యోగులు మహా నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి కేటీఆర్‌, హరీష్‌రావులతో పాటు పలువురు తెరాస ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

తెలంగాణ సమస్య తేల్చడం అంత సులువు కాదు: సీఎం

తెలంగాణ సమస్యను తేల్చడం అంత సులువైంది. కాదని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ సమస్య ఇప్పటిది కాదని గత 50 సంవత్సరాల నుంచి ఉందని అన్నారు. ఈ అంశంపై నిర్ణయం కేంద్రం తీసుకుంటుందని చెప్పారు.

ప్రధాన ప్రతిపక్షంగా అర్హతలేని టీడీపీ: ఆనం రామనారాయణరెడ్డి

హైదరాబాద్‌,(జనంసాక్షి): ప్రధాన ప్రతిపక్షంగా ఉండటానికి టీడీపీకి అర్హత లేదని మంత్రి రామనారాయణరెడ్డి అన్నారు. సభాపతి స్థానాన్ని ప్రధాన ప్రతిపక్షం గౌవించడం లేదని విమర్శించారు. సమాధానాలు చెప్పడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. సభ జరగకపోవడానికి విపక్షాల రభసే కారణం అన్నారు.…

ఈనెలాఖరులో ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తా : దిగ్విజయ్‌సింగ్‌

ఢిల్లీ : ఈనెలాఖరులో ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జిగా నియమితులైన దిగ్విజయ్‌సింగ్‌ చెప్పారు.

రెండు రోజుల పాటు టీఆర్‌ఎస్‌, బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): శాసనసభ నుంచి టీఆర్‌ఎస్‌, బీజేపీ ఎమ్మెల్యేలను రెండు రోజుల పాటు సస్పెండ్‌ చేశారు. ఈ మేరకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. మొత్తం 20 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేశారు. 16 మంది…