శాసనసభ మరోసారి వాయిదా
హైదరాబాద్,(జనంసాక్షి): విపక్షాల ఆందోళనల మధ్య శాసనసభ మరోసారి వాయిదా పడింది. వివిధ అంశాలపై విపక్ష సభ్యులు స్పీకర్ పోడియం వద్ద ఆందోళనకు దిగడంతో స్పీకర్ సభను అరగంటపాటు వాయిదా వేశారు. అంతకుముందు ఈ ఉదయం సమావేశాలు ప్రారంభం కాగానే…
హైదరాబాద్,(జనంసాక్షి): విపక్షాల ఆందోళనల మధ్య శాసనసభ మరోసారి వాయిదా పడింది. వివిధ అంశాలపై విపక్ష సభ్యులు స్పీకర్ పోడియం వద్ద ఆందోళనకు దిగడంతో స్పీకర్ సభను అరగంటపాటు వాయిదా వేశారు. అంతకుముందు ఈ ఉదయం సమావేశాలు ప్రారంభం కాగానే…
హైదరాబాద్,(జనంసాక్షి): శాసనసభలోని తన ఛాంబర్‌లో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ మంత్రులతో సమావేశమయ్యారు. భేటీలో ఈ నెల 14 న టీజేఏసీ తలపెట్టబోయే చలో అసెంబ్లీపై మంత్రులతో సీఎం చర్చించినట్లు సమాచారం.
భువనేశ్వర్,(జనంసాక్షి): ఒడిశా రాష్ట్రంలోని రాయ్‌గఢ్ జిల్లా కేశింగ్‌పూర్ బ్లాక్ పంజగుడి వద్ద మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో పలువురు మావోయిస్టులకు గాయాలైనట్లు సమాచారం.
ముంబయి,(జనంసాక్షి): రూపాయి పతనం కొనసాగుతోంది. డాలర్‌తో పోల్చితే 19 పైసలు తగ్గి 58.35 గా రూపాయి మారకం విలువ నమోదైంది.
హైదరాబాద్,(జనంసాక్షి): శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించడంతో విపక్ష సభ్యులు సభలో ఆందోళన దిగారు. తెలంగాణ తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తూ తెరాస పభ్యులు పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేశారు. మరోవైపు బయ్యారంలో ఉక్కు కర్మాగారం…
హైదరాబాద్ : అన్ని ఛార్జిషీట్‌లను కలిపి విచారణ జరపాలన్న జగన్ పిటిషన్‌ను సీబీఐ న్యాయస్థానం కొట్టివేసింది. అక్రమాస్తుల కేసులో ఛార్జీసీట్లన్నింటిపై ఒకేసారి విచారణ జరపాలని జగన్ పిటిషన్ దాఖలుచేసిన సంగతి తెలిసిందే. ఈ విటిషన్‌ను సీబీఐ న్యాయస్థానం నేడు…
ఢిల్లీ : ఖాతాదారుల నియమావళి ఉల్లంఘించినందుకు మూడు బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జరిమానా విధించింది. యాక్సిస్ బ్యాంకుకు రూ. 5 కోట్లు, హెచ్‌డీఎఫ్‌సీకి రూ.4.5 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంకుకు రూ. కోటి జరిమానా విధించింది. అయితే…
గుంతకల్లు : అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే డివిజన్‌లో సోమవారం కంట్రోల్ కార్యాలయానికి అనుసంధానం చేస్తూ నూతనంగా వాయిస్‌లాగర్‌ను ఏర్పాటు చేశారు. దీనిని డీఆర్‌ఎం తేజేందర్‌పాల్ సింగ్ ప్రారంభించారు. దీంతో రైల్వే గేట్లను మూయటం, తెరవటంలో గేట్‌మెన్‌లు స్టేషన్…
ఢిల్లీ : అలిగిన అగ్రనేతతో భాజపా సీనియర్ నేతల మంతనాలు ఇంకా ఒక కొలిక్కి రాలేదు. భాజపా పార్లమెంటరీ బోర్డు ఈ రోజు రాత్రి 7 గంటలకు అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ నివాసంలో సమావేశం కానుంది. పలువురు సీనియర్ నేతలు…
ఇంగ్లాండ్ : ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో 5వ మ్యాచ్ ఇవాళ దక్షిణాఫ్రికా, పాకిస్థాన్ జట్ల మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా 20 ఓవర్లు ముగిసేసరికి ఒక వికెట్ నష్టపోయి 78 పరుగులు…