Saturday, 21 November 2026

వార్తలు

బీజేపీ విజయం కేంద్రానికి హెచ్చరిక: నరేంద్రమోడి

ఢల్లీి, (జనంసాక్షి): ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం కేంద్రానికి హెచ్చరిక అని నరేంద్రమోడి పేర్కొన్నారు. అంతర్గత భద్రతపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్‌ చేశారు. ఉప  ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌ ఆధ్వాన్న పాలనను నిదర్శనమని…

ఈ రోజు బంగారం ధరలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): నగరంలో బులియన్‌ మార్కెట్లో ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 27.500గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 26,530 గా ఉంది. కిలో…

గుజరాత్‌ ఉప ఎన్నికల్లో భాజపా విజయం

ఢల్లీి : గుజరాత్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అన్ని సీట్లూ కైవసం చేసుకుని విజయకేతనం ఎగరేసింది. రెండు లోక్‌సభ, 4 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా ఆరు స్థానాల్లోనూ భాజపా అభ్యర్థులే గెలుపొందడం విశేషం.…

శుక్రవారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

హైదరాబాద్‌ : రాష్ట్ర మంత్రివర్గ సమావేశం శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు జరగనుంది. ఈ నెల 10 నుంచి అసెంబ్లీ సమావేశాలను దృష్టిలో ఉంచుకుని సమావేశాల్లో ఎలా వ్యవహరించాలనే అంశం పై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. మంత్రివర్గం…

టాలీవుడ్‌ను వదిలి వెళ్లను: మహేష్‌ బాబు

విజయవాడ, (జనంసాక్షి): టాలీవుడ్‌పే వదిలి వెళ్లే ఉద్దేశం లేదని ఏ మాత్రం లేదని ప్రముఖ హీరో మహేష్‌ బాబు స్పష్టం చేశాడు. రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన లేదని ఆయన వెల్లడిరచారు. విజయవాడ ఏలూరు రోడ్డులో కొత్తగా ఏర్పాటైన రెయిన్‌…

40 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్‌ నక్సల్‌ సమస్యను ఎదుర్కొంటోంది

సీఎం కిరణ్‌ న్యూఢల్లీి : 40 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్‌ నక్సల్‌ సమస్యను ఎదుర్కొంటోందని రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. అంతర్గత భద్రతపై ఢల్లీిలో జరుగుతున్న ముఖ్యమంత్రుల సదస్సులో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రసంగించారు. ఆధునిక ఆయుధాలు, సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చుకుని నక్సల్స్‌ను…

మోపిదేవికి బెయిల్‌ ఇవ్వొద్దంటూ సీబీఐ కౌంటర్‌

హైదరాబాద్‌ : జగన్‌ అక్రమాస్తుల కేసులో మాజీ మంత్రి మోపిదేవికి బెయిల్‌ ఇవ్వొద్దంటూ సీబీఐ కౌంటర్‌ దాఖలు చేసింది. వాన్‌పిక్‌ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోందని… ఈ దశలో మోపిదేవికి బెయిల్‌ ఇస్తే దర్యాప్తును ప్రభావితం చేసే ప్రమాదం ఉందని…

హైదరాబాద్‌ బులియన్‌ ధరలు

హైదరాబాద్‌ : నగరంలో బులయన్‌ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 27,50,22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 26,530గా ఉంది. కిలో వెండి ధర రూ.…

పేదలకు ఇళ్లస్థలాల కోసం సీపీఎం ధర్నా… రాఘవులు అరెస్టు

హైదరాబాద్‌ : అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ అంబర్‌పేట రెవెన్యూ కార్యాలయం వద్ద సీపీఎం ఆందోళనకు దిగింది. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు పాల్గొన్నారు. పోలీసులు రాఘవులుతో పాటు పలువురిని అదుపులోకి…

సోనియాతో చిరంజీవి భేటీ

ఢల్లీి,(జనంసాక్షి): కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీతో  చిరంజీవి సమావేశమయ్యారు. ఈ సమావేశóం 45 నిమిషాల పాటు కొనసాగింది.  ఈసమావేశంలో మంత్రి సి. రామచంద్రయ్య వ్యవహారం రాష్ట్ర తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ కొనసాగించారు.