Saturday, 21 November 2026

వార్తలు

మెడికల్‌లో 80 శాతం ఉత్తీర్ణత

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఎంసెట్‌ ఫలితాలను మంత్రి దామోదర రాజనర్సింహ విడుదల చేశారు. మెడికల్‌లో 80.79 శాతం ఉత్తీర్ణత సాధించారు.

నిర్మల్‌లో భారీ వర్షం

ఆదిలాబాద్‌,(జనంసాక్షి): ఆదిలాబాద్‌ జిల్లా నిర్మల్‌లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడిరది. దాంతో పలు చెట్లు విరిగి రోడ్లపై పడడంతో రాకపోకలు స్తంభించాయి. వర్షం వల్ల కొనుగోలు ధాన్యం తడిసిపోయింది.

ఎంసెట్‌ ఫలితాలు విడుదల

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఎంసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఈ ఫలితాలను విడుదల చేశారు. ఎంసెట్‌లో వచ్చిన మార్కులతో సహా ర్యాంకులను ప్రకటించారు.

ఆజాద్‌తో రెండు గంటలపాటు సీఎం భేటీ

ఢల్లీి : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల బాధ్యులు గులాం నబీ ఆజాద్‌తో ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలపాటు చర్చలు జరిపారు. గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు. పీసీసీ కార్యవర్గం కూర్పు, పంచాయతీ ఎన్నికల నిర్వహణపై…

బ్రేకులు విఫలమై జనాల మీదికి దూసుకెళ్లిన వ్యాను

విశాఖపట్నం : పూర్ణా మార్కెట్‌ ఏవీఎస్‌ కాలేజ్‌ సమీపంలో బుధవారం ఓ వ్యానుకు బ్రేకులు విఫలమై జనాల మీదకు దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో 11 మందికి గాయాలవగా వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను కేజీహెచ్‌కి…

సీబీఐ కోర్టుకు వచ్చిన విజయసాయిరెడ్డి

హైదరాబాద్‌ : జగన్‌ అక్రమాస్తుల కేసులో నిందితుడైన విజయసాయిరెడ్డి కోర్టు ఉత్తర్వుల మేరకు లొంగిపోయేందుకు ఈ రోజు మధ్యాహ్నం సీబీఐ న్యాయస్థానానికి వచ్చారు.

రాజ్‌కుంద్రాను ప్రశ్నిస్తున్న ఢల్లీి పోలీసులు

ఢల్లీి : ఐపీఎల్‌లో బెట్టింగ్‌, స్పాట్‌ ఫిక్సింగ్‌ కుంభకోణాలకు సంబంధించి రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు యజమానుల్లో ఒకరైన రాజ్‌కుంద్రాను ఢల్లీి పోలీసులు ఈరోజు ప్రశ్నిస్తున్నారు. పోలీసులు ప్రశ్నించేటప్పుడు ఆ జట్టుకు చెందిన బౌలర్‌ సిద్ధార్థ్‌ త్రివేది కూడా కుంద్రా…

విశాఖ పూర్ణా మార్కెట్‌లో వ్యాన్‌ బీభత్సం

విశాఖ, (జనంసాక్షి):  జిల్లా కేంద్రంలోని పూర్ణా మార్కెట్‌ ఏవీఎన్‌ కళాశాల సమీపంలో వ్యాన్‌ బీభత్సం సృష్టించింది. వ్యాన్‌కు బ్రేకులు ఫెయిల్‌ అవడంతో జనాలు మీదకు దూసుకు వచ్చింది. ఈ ప్రమాదంలో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ముగ్గురి…

అన్నదమ్ముల ప్రాణాలు బలికొన్న భూవివాదం

నల్లగొండ,(జనంసాక్షి): భూవివాదం ఇద్దరి ప్రాణాలను బలికింది. భూవివాదంలో ఇద్దరు అన్నదమ్ములను ప్రత్యర్థులు హత్య చేశారు. ఈ ఘటన మోత్కూర్‌ మండలం బుజిలాపురంలో చోటు చేసుకుంది. మృతులు ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన వారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని…

వాన్‌ `ఇఫ్రా అధ్యక్షుడిగా బ్రునెగార్డ్‌

బ్యాంకాక్‌ : స్వీడస్‌కి చెందిన స్టాంపెస్‌ మీడియా గ్రూప్‌ ఛైర్మన్‌ తోమస్‌ బ్రునెగార్డ్‌ వరల్డ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ న్యూస్‌ పేపర్స్‌ అండ్‌ న్యూస్‌ పబ్లిషర్స్‌ (వాన్‌`ఇఫ్రా)కి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. బ్యాంకాక్‌లో జరుగుతున్న వార్షిక సమావేశాల్లో ఆయనను ఆధ్యక్షునిగా ఎన్నుకున్నారు.…