Saturday, 21 November 2026

వార్తలు

ఆదిలాబాద్‌ నేతలతో చంద్రబాబు సమీక్ష

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ టీడీపీ నేతలతో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలు, నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులపై  నేతలతో చంద్రబాబు చర్చిస్తున్నారు.

వాయిదా పడిన ఐసెట్‌ కౌన్సిలింగ్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి:) జూన్‌ ఎనిమిది నుంచి 20వ తేది వరకు జరగాల్సిన ఐసెట్‌ వెబ్‌ కౌన్సెలింగ్‌ వాయిదా పడిరది. బీటెక్‌తో సహా ఇతర కోర్సుల ఆఖరు సంవత్సరం ఫలితాలు ఆయా విశ్వవిద్యాలయాల నుంచి విడుదల కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఆరు పార్లమెంటరీ నియోజకవర్గాల నేతలతో చంద్రబాబు భేటీ

హైదరాబాద్‌ : స్థానిక  సంస్థల ఎన్నికలకు పార్టీ నేతలను సమాయత్తం చేసేందుకు నేటి నుంచి నాలుగు రోజులపాటు అన్ని పార్లమెంట్‌ నియోజకవర్గం నేతలతో తెదేపా అధినేత చంద్రబాబునాయుడు సమావేశాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఈ ఉదయం ఆరు పార్లమెంటరీ…

దవళేశ్వర బ్యారేజీ నుంచి సామర్లకోట కాలువకు నీటి

విడుదల రాజమండ్రి : తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి, కాకినాడ ప్రాంతాల తాగునీటి అవసరాల కోసం నేటి నుంచి మూడు రోజులపాటు దవళేశ్వరం బ్యారేజీ నుంచి సామర్లకోట కాలువకు 400 క్యూసెక్యుల నీటిని విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. మోటార్లు,…

ఆలయంలో కూలిన ధ్వజ స్తంభం

తణుకు : పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామంలోని కేశవస్వామి ఆలయంలో ధ్వజ స్తంభం కూలిపోయింది. నిన్న రాత్రి వీచిన ఈదురుగాలులకు ఈ ధ్వజస్తంభం కూలినట్లు ఆలయ అర్చకులు చెబుతున్నారు.

పర్యావరణ పరిరక్షణపై విజయవాడలో ర్యాలీ

విజయవాడ : ‘అన్నం పరబ్రహ్మ స్వరూపం.. ఆలోచించండి.. తినండి.. కాపాడండి…అనే నినాదంతో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని పిన్నమనేని పాలీక్లినిక్‌ రహదారిలోని కిమ్స్‌ అసుపత్రి నుంచి ర్యాలీ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో జరిగిన…

నేడు ఎంసెట్‌ ఫలితాలు

హైదరాబాద్‌,(జనంసాక్షి:) ఎంసెట్‌ `2013 ఫలితాలు ఈ రోజు సాయంత్రం 4.30 గంటలకు విడుదల కానున్నాయి. హైదరాబాద్‌లోని జేఎన్‌ఏఎఫ్‌యూలో ఉప ముఖ్యమంత్రి ఉన్నత, సాంకేతిక విద్యాశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఈ ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఎంసెట్‌ కన్వీనర్‌ ఎన్‌.…

నక్సల్‌ సమస్యపై కఠిన వైఖరి అవలంబిస్తాం : షిండే

న్యూఢల్లీి : ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ నేతలపై మావోయిస్టుల దాడి ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే పేర్కొన్నారు. దేశ అంతర్గత భద్రతపై ఢల్లీిలోని విజ్ఞాన్‌భవన్‌లో జరుగుతున్న రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సులో షిండే ప్రసంగించారు. నక్సల్‌ సమస్యపై…

పెద్దకొండూరును సందర్శించిన ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు

చౌటుప్పల్‌ : నల్గొండ జిల్లా చౌటుప్పల్‌ మండలంలోని పెద్దకొండూరు గ్రామాన్ని ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం సందర్శించింది. గ్రామంలో రాజీవ్‌ విద్యామిషన్‌ ద్వారా ఏర్పాటు చేసిన వలస కార్మికుల పిల్లల క్యాంపును సందర్శించారు. ఈ కార్యక్రమంలో రాజీవ్‌ విద్యామిషన్‌…