23 క్వింటాళ్ల నల్ల బెల్లం పట్టుకున్న పోలీసులు
కారేపల్లి : ఖమ్మం జిల్లాలోని కారేపల్లి మండలం కొత్తతండాలో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 23 క్వింటాళ్ల నల్లబెల్లం, క్వింటాల్ పటికను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కారేపల్లి : ఖమ్మం జిల్లాలోని కారేపల్లి మండలం కొత్తతండాలో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 23 క్వింటాళ్ల నల్లబెల్లం, క్వింటాల్ పటికను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నెన్నెల : ఆదిలాబాద్ జిల్లా నెన్నెల మండలం అవడం ప్రాంతంలోని మామిడి తోటల్లో ప్రత్యేక పోలీసు దళాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా మందుపాతర్లు లభించినట్లు సమాచారం. ఈ విషయాన్ని పోలీసులు ఇంకా ధ్రువీకరించలేదు.
బిక్కనూర్ : నిజామాబాద్ జిల్లా బిక్కనూర్ మండలంలోని జంగంపల్లి శివారులోని ఆర్టీఏ తనిఖీ కార్యాలయంపై ఈ తెల్లవారుజామున ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఏసీబీ డీఎస్సీ సంజీవరావు ఆధ్వర్యంలో తనిఖీ కేంద్రంలో ఇద్దరు ప్రైవేటు వ్యక్తుల నుంచి రూ.…
హైదరాబాద్,(జనంసాక్షి): సచివాలయంలో మంత్రి వర్గ ఉపసంఘం భేటీ అయింది. సమావేశంలో ప్రభుత్వ పథకాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. సమావేశానికి మంత్రులతో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
హైదరాబాద్,(జనంసాక్షి): రాష్ట్ర మహిళా కమిషనను పునరుద్దరించి తెలంగాణకు సీమాంధ్ర ప్రభుత్వం మరోసారి అన్యాయం చేసిందని టీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు తులా ఉమ అన్నారు. ఇవాళ ఆమె విలేకరులతో మాట్లాడారు. నిన్న ప్రభుత్వం నియమించిన మహిళా కమిషన్లో ఒక్క…
హైదరాబాద్,(జనంసాక్షి): నగరంలో నీటి కొరతను ఎదుర్కొనేందుకు నగర మేయర్ జాగ్రత్త చర్యలు ప్రకటించారు. ఇవాళ ఖైరతాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్లో జరిగిన ఇంకుడు గుంతల అవగాహనా సదస్సు మేయర్ మాజిద్ హుస్సేన్, డిప్యూటీ మేయర్ రాజ్కుమార్లు పాల్గొని మాట్లాడారు. జంట…
హైదరాబాద్,(జనంసాక్షి): రాష్ట్ర రాజకీయాలతో హస్తిన వేడెక్కింది. రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిమాణాలపై అధిష్టాన పెద్దలతో ఇప్పటికే ఢల్లీిలో మకాం వేసిన బొత్స మంతనాలు జరుపుతున్నారు. ఇవాళ రాత్రికి డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ హస్తిన బాట పట్టనున్నారు.…
సమావేశం హైదరాబాద్ : చిత్తూరు జల్లా పుంగనూరు నియోజకవర్గ నేతలతో తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఎన్టీఆర్ ట్రస్టుభవన్లో సమావేశమయ్యారు. పుంగనూరు నియోజకవర్గంలో పార్టీ స్థితిగతులపై నేతలతో చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్,(జనంసాక్షి): రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్ తో స్పీకర్ నాదెండ్ల మనోహర్ భేటీ అయ్యారు. సమవేశంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీల విప్ను ధిక్కరించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయంపై చర్చించినట్లు సమాచారం.
హైదరాబాద్ : పీజీ ఈసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షలో 90.28 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలను ఓయూ ఉపకులపతి సత్యనారాయణ ఈరోజు మధ్యాహ్నం విడుదల చేశారు. పీజీ ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి జూన్ 23నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.…