Saturday, 21 November 2026

వార్తలు

మూడు దశల్లో పంచాయితీ ఎన్నికలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): పంచాయితీ ఎన్నికల నగారా మోగింది. రాష్ట్ర వ్యాప్తంగా మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్దమైంది. ఈ నెల 15 లేదా 17 న ఎన్నికల షెడ్యూలు విడుదల కానున్నట్లు సమాచారం. జూన్‌ చివరి వారంలో మొదటి…

ఆరు కోట్ల రూపాయలతో పదివేల ఇంకుడు గుంతలు

మేయర్‌ హైదరాబాద్‌ : జంటనగరాల్లో ఈ ఏడాది 6 కోట్ల రూపాయల వ్యయంతో 10 వేల ఇంకుడు గుంతల నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ చేస్తున్న ప్రయత్నాలకు సహకరించాలని మేయర్‌ మాజిద్‌ హుస్సేన్‌ ప్రజల్ని కోరారు. ఖైరతాబాద్‌ విశ్వేశ్వరయ్య భవన్‌లో జరిగిన…

బియ్యం మిల్లులపై విజిలెన్స్‌ దాడులు

తూర్పుగోదావరి జిల్లా : తూర్పుగోదావరి జిల్లాలోని బియ్యం మిల్లులపై విజిలెన్స్‌ అధికారులు దాడులు చేస్తున్నారు. కాకినాడ, మండపేట, పిఠపురం ప్రాంతాల్లో మూడు బృందాలుగా విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు చేపట్టారు.

నేడు మద్య నియంత్రణ ఉద్యమ కమిటీ సదస్సు

హైదరాబాద్‌ : మద్య నియంత్రణ ఉద్యమ కమిటీ సదస్సు ఈ ఉదయం 9.30 గంటలకు రవీంద్రభారతిలో జరగనుంది. మద్య నియంత్రణ కమిటీ ఆధ్వర్యంలో జరిగే ఈ సదస్సుకు తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, పీసీసీ అధ్యక్షుడు బొత్స, వైకాపా గౌరవ…

ఇసుక అక్రమ రవాణాపై విజిలెన్స్‌ దాడులు

కడప జిల్లా : జమ్మలమడుగు మండలం సుగుమంచిపల్లిలో ఇసుక అక్రమ రవాణాపై విజిలెన్స్‌ అధికారులు ఈ ఉదయం దాడులు నిర్వహించారు. 18 ఇసుక లారీలు, జేసీబీని స్వాధీనం

తెలంగాణ నిరంతరం ప్రక్రియ: జానారెడ్డి

ఢల్లీి, (జనంసాక్షి): తెలంగాణపై చర్చలు అనేది నిరంతర ప్రక్రియ అని  మంత్రి జానా రెడ్డి చెప్పారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యడు గులాంనబీ ఆజాద్‌తో ఆయన సమావేశం ముగిసింది. తెలంగాణ అంశంలో అధిష్టానంపై తనకు నమ్మకం ఉందన్నారు. తెలంగాణపై…

లోకాయుక్త ఎదుట హాజరైన అధికారులు

హైదరాబాద్‌ : బత్తిన సోదరుల చేప మందు ప్రసాదం పంపిణీ కార్యక్రమంపై వివరణ ఇచ్చేందుకు హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ అనురాగ్‌శర్మ, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ కృష్ణబాబు, నాంపల్లి ఎంగ్జిబిషన్‌ సొసైటీ కార్యదర్శి సుకేశ్‌రెడ్డి లోకాయుక్త ఎదుట హాజరయ్యారు. చేప…

సీఎల్పీ ముందు బైఠాయించిన డీఎల్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): మంత్రి వర్గం నుంచి భర్తరఫ్‌కు గురైన కాంగ్రెస్‌ నేత డీఎల్‌ రవీంద్రారెడ్డి కాంగ్రెస్‌ శాసన సభాపక్ష కార్యాలయం ముందు బైఠాయించారు. ఇవాళ ఆయన శాసన సభా ప్రాంగణంలో సీఎల్పీ కార్యాలయానికి చేరుకుని కార్యాలయంలో విలేకరుల సమావేశం పెట్టడానికి…

డబ్బు కాజేసిన బ్యాంకు మేనేజర్‌ అరెస్టు

విజయనగరం,(జనంసాక్షి:) విజయనగరం జిల్లా రామభద్రాపురంలో ఆన్లలైన్‌ రుణాల పేరిట కోటి 83 లక్షల సొత్తు కాజేసిన బ్యాంక్‌ మేనేజర్‌ను పోలీసులు  అరెస్టు చేశారు. స్థానిక స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో మేనేజర్‌గా పనిచేసే వారణాసి బాలకృష్ణకు  ఓ విదేశీ…

ఆర్టీసీ ఆన్‌లైన్‌ అక్రమాల కేసులో ప్రధాన నిందితుడి అరెస్టు

హైదరాబాద్‌ : ఆర్టీసీ అన్‌లైన్‌ రిజర్వేషన్ల అక్రమాల కేసులో ప్రధాన నిందితుడు హనుమంతరావును పోలీసులు అరెస్టు చేశారు. నిందితుని నుంచి రూ. 20 వేలు, ఐపీ అడ్రస్‌లు, సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నారు. అన్‌లైన్‌ రిజర్వేషన్ల అక్రమాల కేసులో మరో…