మంత్రి జానారెడ్డితో ఉపముఖ్యమంత్రి భేటీ
హైదరాబాద్ : మంత్రి జానారెడ్డితో డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ సమావేశమయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితుల గురించి చర్చిస్తున్నట్లు సమాచారం.
హైదరాబాద్ : మంత్రి జానారెడ్డితో డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ సమావేశమయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితుల గురించి చర్చిస్తున్నట్లు సమాచారం.
శ్రీకాకుళం : ముఖ్యమంత్రి ఏ బాధ్యతలు అప్పగించినా సమర్ధంగా నిర్వహిస్తానని మంత్రి కొండ్రు మురళి అన్నారు. డీఎల్ బర్తరఫ్పై మాట్లాడేంత పెద్దవాడిని కానని ఆయన శ్రీకాకుళంలో వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి ధర్మానను మర్వాద పూర్వకంగానే కలిశానని వెల్లడిరచారు.
వరంగల్ : జిల్లాలోని హసన్పర్తి వద్ద ఈ ఉదయం బైక్ను ట్రాలీఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని…
హైదరాబాద్ : మంత్రి జానారెడ్డితో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సమావేశయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితుల గురించి చర్చిస్తున్నట్లు సమాచారం.
హైదరాబాద్ : ఛత్తీస్గఢ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. దీనికి తోడు సాయంత్రానికి క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడే అవకాశం ఉంది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో కొన్ని చోట్లు వర్షాలు కురిసే…
హైదరాబాద్ : మంత్రి పదవి అనేది భిక్షం కాదని పీసీసీ మాజీ అధ్యక్షుడు కేకే అన్నారు. మంత్రులను ఎప్పుడంటే అప్పుడు తొలగించడం సబబు కాదని ఆయన పేర్కొన్నారు. నేడు నిజాం కళాశాల మైదానంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో…
విశాఖ : ఛత్తీస్గఢ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. దీనికి తోడు సాయంత్రానికి క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడే అవకాశం ఉంది. వీటి ప్రభావం వల్ల రాష్ట్రంలో కొన్ని చోట్ల వానలు కురిసే…
ఖమ్మం : మామిళ్లగూడెంలో చిట్టీల పేరుతో శేషగిరి అనే వ్యాపారి రూ. కోటి వసూలు చేసి పరారాయ్యాడు. దీంతో బాధితులు వ్యాపారి ఇంటి ముందు ఆందోళనకు దిగారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుని…
హైదరాబాద్ : మెదక్ జిల్లా సిద్దిపేట నుంచి హైదరాబాద్లోని ఎర్రగడ్డకు 30 ఆవులు, లేగ దూడలను డీసీఎంలో తరలిస్తుండగా విశ్వహిందూ పరిషత్, గోసంరక్షణ సమితి సభ్యులు అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. జంతు హింస చట్టం కింద పోలీసులు కేసు…
హైదరాబాద్ : మౌలాలీలోని గోపాల్నగర్లో ఓ పెళ్లి ఇంట్లో చోరీ జరిగింది. 12 తులాల బంగారం, రూ. 1.50 లక్షల నగదు, పెళ్లి బట్టలను దొంగలు ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు…