ముగిసిన కాంగ్రెస్ కోర్‌కమిటీ సమావేశం
ఢల్లీి : ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ నివాసంలో జరుగుతున్న కాంగ్రెస్ కోర్‌కమిటీ సమావేశం ముగిసింది. మూడున్నర గంటలపాటు సాగిన ఈ సమావేశంలో వివిధ అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు , ఆహార భద్రత బిల్లుపై సమావేశంలో…
